Share News

పంత్‌కు రూ. 24 లక్షల జరిమానా

ABN , Publish Date - Apr 28 , 2025 | 02:33 AM

ఈ సీజన్‌లో లఖ్‌నవూ రెండోసారి స్లో ఓవర్‌ రేట్‌కు పాల్పడడంతో ఆ జట్టు కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌కు రూ. 24 లక్షలు జరిమానా విధించారు...

పంత్‌కు రూ. 24 లక్షల జరిమానా

ముంబై: ఈ సీజన్‌లో లఖ్‌నవూ రెండోసారి స్లో ఓవర్‌ రేట్‌కు పాల్పడడంతో ఆ జట్టు కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌కు రూ. 24 లక్షలు జరిమానా విధించారు. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ బౌలర్లు నిర్ణీత సమయానికి కోటా పూర్తి చేయలేకపోయారు. దీంతో నిబంధనల ప్రకారం జట్టులోని ఆటగాళ్లకు మ్యాచ్‌ ఫీజులో 25 శాతం కోత విధించారు.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 28 , 2025 | 02:33 AM