రియాన్ పరాగ్‌కు రూ.12 లక్షల జరిమానా
ABN , Publish Date - Apr 01 , 2025 | 02:57 AM
చెన్నైతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ బౌలర్లు నిర్ణీత సమయానికి ఓవర్ల కోటాను పూర్తి చేయలేకపోయారు. దీంతో నిబంధనల ప్రకారం...

గువాహటి: చెన్నైతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ బౌలర్లు నిర్ణీత సమయానికి ఓవర్ల కోటాను పూర్తి చేయలేకపోయారు. దీంతో నిబంధనల ప్రకారం జట్టు కెప్టెన్ రియాన్ పరాగ్‌పై రూ.12 లక్షల జరిమానా విధించారు. ఇక, గుజరాత్‌తో మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగానే ముంబై జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యాపైనా జరిమానా పడిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
MS Dhoni: కీలక సమయంలో ధోనీ అవుట్.. చెన్నై అభిమాని రియాక్షన్ చూస్తే
Malaika Arora: మలైకాకు కొత్త బాయ్‌ఫ్రెండ్.. 51 ఏళ్ల వయసులో మాజీ క్రికెటర్‌తో డేటింగ్
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..