Share News

జొకోకు మెన్సిక్‌ ఝలక్‌

ABN , Publish Date - Apr 01 , 2025 | 02:55 AM

కెరీర్‌లో 100వ టూర్‌ టైటిల్‌ గెలుచుకోవాలన్న టెన్నిస్‌ దిగ్గజంనొవాక్‌ జొకోవిచ్‌ ఆశలకు టీనేజర్‌ జాకబ్‌ మెన్సిక్‌ గండి కొట్టాడు...

జొకోకు మెన్సిక్‌ ఝలక్‌

మియామీ గార్డెన్స్‌ (ఫ్లోరిడా): కెరీర్‌లో 100వ టూర్‌ టైటిల్‌ గెలుచుకోవాలన్న టెన్నిస్‌ దిగ్గజంనొవాక్‌ జొకోవిచ్‌ ఆశలకు టీనేజర్‌ జాకబ్‌ మెన్సిక్‌ గండి కొట్టాడు. ఆదివారం అర్ధరాత్రి జరిగిన మియామీ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన 19 ఏళ్ల మెన్సిక్‌ 7-6 (4), 7-6 (4 )తో నొవాక్‌ను ఓడించి కెరీర్‌లో తొలి ఏటీపీ టైటిల్‌ అందుకున్నాడు.

ఇవి కూడా చదవండి..

MS Dhoni: కీలక సమయంలో ధోనీ అవుట్.. చెన్నై అభిమాని రియాక్షన్ చూస్తే

Malaika Arora: మలైకాకు కొత్త బాయ్‌ఫ్రెండ్.. 51 ఏళ్ల వయసులో మాజీ క్రికెటర్‌తో డేటింగ్

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 01 , 2025 | 02:55 AM