Share News

బాలుడిపై చిత్రహింసలు

ABN , Publish Date - Apr 19 , 2025 | 11:27 PM

క ర్ణాటక రాష్ర్టానికి చెందిన దంపతులు ఆరు సం వత్సరాల వయసున్న కుమారుడితో కలిసి జీవ నోపాఽధి నిమిత్తం ఆరు నెలల కిందట మదనా పురానికి కూలి పని చేసుకునేందుకు వచ్చారు.

బాలుడిపై చిత్రహింసలు

మదనాపురం, ఏప్రిల్‌ 19, (ఆంధ్రజ్యోతి) : క ర్ణాటక రాష్ర్టానికి చెందిన దంపతులు ఆరు సం వత్సరాల వయసున్న కుమారుడితో కలిసి జీవ నోపాఽధి నిమిత్తం ఆరు నెలల కిందట మదనా పురానికి కూలి పని చేసుకునేందుకు వచ్చారు. శనివారం ఆరేళ్ల బాలుడు పక్కింటికి వెళ్లాడు. తన మూడేళ్ల కుమార్తెతో ఆ బాలుడు అసభ్యం గా ప్రవర్తించాడని బాలిక తల్లి కడ్డీ వేడి చేసి బాలుడి వెనుక భాగంపై కాల్చింది. బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

Updated Date - Apr 19 , 2025 | 11:27 PM