Home » Andhra Pradesh
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని నేషనల్ రియల్ ఎస్టేట్ డెవల్‌పమెంట్ కౌన్సిల్ (నరెడ్కో) ప్రతినిధులు అన్నారు.
సత్యసాయి బాబా అందిస్తున్న విలువలతో కూడిన విద్య మహోన్నతమైనదని, అందరికీ ఆదర్శమని యూఎస్ నేషనల్ సైన్స్ ఫౌండేషన్ డైరెక్టర్ సేతురామన్ పంచనాథన్ పేర్కొన్నారు.
రామచంద్రపురం సీఐ కడియాల అశోక్‌కుమార్‌ను పోలీసు ఉన్నతాధికారులు వీఆర్‌కు పంపిన ట్టు విశ్వసనీయ సమాచారం. గురువారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపు రం పట్టణంలో ట్రావెలర్స్ బంగ్లాలో నిర్వహించిన ఒక సామాజికవర్గ వన సమారాధనలో సీఐ అశోక్‌కుమార్ పోలీసు యూనిఫారంతో పాల్గొని ప్రసంగించారు.
ఏంటి పెళ్లయిన వాళ్లకు మళ్లీ పెళ్లి అంటున్నారు.. అనుకుంటున్నారా.. వాళ్లు పొరుగు రాష్ట్రానికి చెందిన వలస ఆదివాసీలు కావడం.. మన రాష్ట్రంలో స్థానికత సమస్యల కారణంగా ప్రభుత్వ సేవలు అందడంలేదు.
శీతాకాలం ప్రారంభమైన తొలి నెలలోనే చలి పులి పంజా విసురుతోంది. ఉమ్మడి జిల్లావ్యాప్తం గా కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, అల్లూరి జిల్లాల్లో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు పడి పోయాయి. చలిగాలుల తీవ్రత అధికంగా ఉండ డంతో ప్రజలు చలికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
తడికవాగు.. మన్యం అయోధ్యగా పిలవబడే చిన్న గిరిజన గ్రామం. ఆ ఊరంతా రామభక్తులే. వారిలో ఏ ఒక్కరు మద్యం సేవించరు. మాంసం ముట్టరు. వేకువనే రామనామస్మరణతో ప్రారం భమై తిరిగి రాత్రి రామజపంతోనే దినచర్య ముగుస్తుంది.
పదో తరగతి పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించడానికి విద్యార్థుల్లో సామర్థ్యాలను మెరుగుపరచాలని డీఈవో జనార్దన్‌రెడ్డి ఉపాధ్యాయులకు సూచించారు.
శారీరక దృఢత్వం, మానసిక వికాసం పరేడ్ డ్రిల్‌తో సాధ్యమని పోలీస్ అధికారులు అన్నారు.
మహానంది క్షేత్రంలో శుక్రవారం రాత్రి పల్లకీ సేవను ఆలయ వేదపండితులు, అర్చకులు వైభవంగా నిర్వహించారు.
పట్టణ జనాభా దాదాపు 2.5లక్షలు. 19వేల కొళాయి కనెక్షన్లు ఉన్నాయి. పట్టణ ప్రజలకు రోజూ 25మిలియన్ల లీటర్ల నీరు అవసరం కాగా, ప్రస్తుతం 22మిలియన్ల లీటర్ల నీరు మాత్రమే సరఫరా చేస్తున్నారు.