Home » Andhra Pradesh
పట్టణ జనాభా దాదాపు 2.5లక్షలు. 19వేల కొళాయి కనెక్షన్లు ఉన్నాయి. పట్టణ ప్రజలకు రోజూ 25మిలియన్ల లీటర్ల నీరు అవసరం కాగా, ప్రస్తుతం 22మిలియన్ల లీటర్ల నీరు మాత్రమే సరఫరా చేస్తున్నారు.
నాడు వైసీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి అనుచరు లు ఆదోని నలువైపులా ఉన్న కొండలను పిండిచేసి గరుసు తవ్వుకొని ఆస్తులు పెంచుకు న్నారు.
కృష్ణలంకలో శుక్రవారం నిర్వహించిన దీపం-2 ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి మనోహర్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు.
గడిచిన ఐదేళ్లలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన సంక్షేమ వసతి గృహాలపై కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించింది.
గురునానక్ కాలనీలోని ఎన్ఏసీ కల్యాణమండపంలో ఏపీ వేర్హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా రావి వెంకటేశ్వరరావు పదవీ బాధ్యతలు తీసుకున్నారు.
ఐదేళ్లపాటు యథేచ్ఛగా పంచేశారు. గత వైసీపీ పాలనలో జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) కార్యకలాపాలు అడ్డగోలుగా సాగాయి. బ్యాంకు పాలకవర్గం, అధికారులు కుమ్మక్కై నిబంధనలను ఏమాత్రం పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించారు.
ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో జిల్లాలో 4.03 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశామని జిల్లా వ్యవసాయ అధికారి ఓలేటి బోసుబాబు తెలిపారు.
గురునానక్ కాలనీలోని ఎన్టీఆర్ భవన్లో ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) ను విజయనగరం ఎంపీ కలి శెట్టి అప్పలనాయుడు శుక్ర వారం మర్యాదపూర్వకంగా కలి శారు.
మల్లవల్లి ఇండస్ర్టియల్ పార్క్లో ఐఆర్సీటీసీ రైల్ నీర్ బాట్లింగ్ ప్లాంట్ తాజాగా అందుబాటులోకి వచ్చింది. నవంబరు 7న అధికారి కంగా ట్రయల్ రన్ నిర్వహించగా అది విజయవంతం కావడంతో ఆరోజు నుంచే ప్లాంట్లో అధికా రికంగా ఉత్పత్తిని ప్రారంభిం చారు. దశాబ్దకాలంగా ఎదురు చూపులకే పరిమితమైన రైల్ నీర్ బాట్లింగ్ ప్లాంట్ ఎట్టకేలకు ప్రారంభమవడంతో స్టేషన్లలో రైలు ప్రయాణికులకు తక్కువ ధరకే స్వచ్ఛమైన మంచినీటి బాటిళ్లు అందుబాటులోకి వచ్చాయి.
ద్రాక్షారామ భీమేశ్వర ఆలయాన్ని శుక్రవారం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్ని కల పరిశీలకుడు హర్షవర్థన్ సందర్శించారు