మూడు రోజుల పాటు ఆనందంగా సాగిన తీర్థయాత్ర చివరకు వారికి విషాదయాత్రనే మిగిల్చింది.
పొందూరు ఖద్దరుకు పూర్వ వైభవం సాధించేందుకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చేసిన ప్రయత్నం ఫలించింది.
విశాఖ ఎకనామిక్ రీజియన్ (వీఈఆర్)ను సమగ్ర ప్రణాళికతో గ్లోబల్ ఎకనామిక్ హబ్‌గా చేయడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
వివిధ ప్రాజెక్టుల పురోగతి తెలుసుకునేందుకు సీఎం చంద్రబాబు శుక్రవారం ఉత్తరాంధ్రలో ఏరియల్ సర్వే నిర్వహించారు.
విశాఖపట్నం ఫ్యూచర్ నాలెడ్జ్ ఎకానమీ సిటీగా అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఐటీ హబ్‌గా మారుతున్న విశాఖలోని కాపులుప్పాడలో కాగ్నిజెంట్...
చెడు వ్యసనాలకు బానిసలైన వారు పగటిపూట తాళాలు వేసిన ఇళ్లను ఎంచుకొని రాత్రి సమయాలలో వాటిని పగులగొట్టి బంగారు వస్తువులను చోరీ చేసి జల్సాలు చేస్తున్న ఇరువురు దొంగలను స్థానిక పోలీసులు అరెస్టు చేశారు.
గెలాక్సీపురి కేంద్రంగా ఇండస్ట్రియిల్ మిక్స్డ్ ఆయిల్ దందా కొనసాగుతోంది. మూడేళ్లగా అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. మూడేళ్ల క్రితం అంటే 2022-23లో చీమకుర్తి నుంచి రామాయపట్నం పోర్టు పనులకు గ్రానైట్ రాళ్లు రోజుకు వందల సంఖ్యలో లారీలతో తరలించారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల వార్షిక సమావేశం (వేవ్స్)-2025 బీచ్‌రోడ్డులోని కన్వెన్షన్ సెంటర్లో శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభం కానున్నది.
చుట్టూ అడవి.. పెద్ద కొండలు.. చిమ్మ చీకటి.. దట్టంగా కమ్మేసిన పొగమంచు.. ఒకరికొకరు కని పించే పరిస్థితి లేదు..అంతా గాఢ నిద్రలో ఉన్నా రు.. బస్ చింతూరు- మారేడుమిల్లి ఘాట్ రోడ్లో వేగంగా వెళుతోంది.. చలి ఎక్కువగా ఉండడంతో బస్ కిటికీల అద్దాలూ వేసే ఉన్నాయి.. సమయం తెల్లవారుజామున 4:30.. ఒక్కసారిగా పెద్ద కుదు పు.ఏం జరుగుతుందో తెలిసే లోపే.. పెద్ద ఎత్తున హాహాకారాలు..బస్సుమూడు ఫిల్టీలు వేసుకుంటూ లోయలో తల్లకిందులుగా పడిపోయింది.
విశాఖపట్నం చరిత్రలో ‘2025 డిసెంబరు 12’ చిరస్థాయిగా నిలిచిపోనుంది.