దేశీయ స్టాక్ మార్కెట్‌లో కరెక్షన్ కొనసాగుతోంది. బుధవారంనాడు కూడా కీలక సూచీలు నేల చూపులు చూశాయి. అమ్మకాల ఒత్తిడితో సెన్సెక్స్ 275.01 పాయింట్ల నష్టంతో 84,391.27 వద్ద...
దేశంలో పలువురి వేధిస్తున్న ఊబకాయం, టైప్ 2 మధుమేహ మెల్లిటస్ వ్యాధులకు ఔషధాన్ని విడుదల చేసినట్టు సిప్లా ప్రకటించింది....
యా ఇండియా ప్రముఖ ఎస్‌యూవీ మోడల్ సెల్టో్‌సను సరికొత్త రూపంలో బుధవారం హైదరాబాద్ వేదికగా ఆవిష్కరించింది. ఈ కొత్త కారు...
బులియన్ మార్కెట్‌లో ర్యాలీ కొనసాగుతోంది. బుధవారం ఒక్క రోజే ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి ధర రూ.11,500 పెరిగి రూ.1.92 లక్షలకు చేరింది...
స్థానిక అరబిందో గ్రూప్ రియల్టీ కంపెనీ అరో రియల్టీ, హైదరాబాద్‌లో మరో విలువైన స్థిరాస్తిని కొనుగోలు చేసింది. హైదరాబాద్ బంజారా హిల్స్‌లోని తాజ్ బంజారా...
కొత్త సంవత్సరం మొబైల్ టెలికం సేవల ఛార్జీలు మరింత ప్రియం కానున్నాయి. వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ ఇప్పటికే ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలు పెంచేశాయి...
వెండి రికార్డు గరిష్టాలకు చేరుకుంది. ఈ రోజు వెండి కిలోకు ఏకంగా 9000 రూపాయలు పెరిగింది. హైదరాబాద్‌లో కిలో వెండి ఏకంగా రూ. 2, 07, 000కు చేరుకుంది. అనుకున్నట్టుగానే రెండు లక్షలు దాటేసింది. మరోవైపు బంగారం కూడా మరింత పెరిగింది.
ఇన్వెస్టర్లు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ మీషో స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయింది. మొదటి రోజున ఐపీఓ ధరతో పోల్చుకుంటే 46 శాతం ప్రీమియంతో లిస్ట్ అయి లాభాలను పంచింది. గత కొన్ని సెషన్లుగా వరుసగా నష్టపోతున్న దేశీయ సూచీలు బుధవారం కోలుకున్నాయి.
మంగళవారం ఉదయంతో పోల్చుకుంటే బుధవారం ఉదయం బంగారం ధర గ్రాముకు వెయ్యి రూపాయిల మేర తగ్గింది. ఈ నేపథ్యంలో ఈ రోజు (డిసెంబర్ 10న) ఉదయం 6.30 గంటల సమయానికి దేశంలోని పలు నగరాల్లో బంగారం ధర ఎలా ఉందో తెలుసుకుందాం..
భారత్‌లో ఏటా ఐపీఓల ద్వారా 2,000 కోట్ల డాలర్ల సుమారు రూ.1.80 లక్షల కోట్లు సమీకరణ సాధారణంగా మారిందని అంతర్జాతీయ ఇన్వె్‌స్టమెంట్ బ్యాంకింగ్ దిగ్గజం జేపీ మోర్గాన్ తాజా నివేదిక పేర్కొంది....