Home » Business
ఇటీవల రికార్డు గరిష్టాలకు చేరుకున్న బంగారం ప్రస్తుతం స్థిరీకరణకు గురవుతోంది. దీపావళికి ముందు బంగారం, వెండి రేట్లు భారీగా పెరిగి ఆల్టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. ప్రస్తుతం క్రమంగా తగ్గుతున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు మంగళవారం భారీ గా నష్టపోయాయి. సెన్సెక్స్ 79,000, నిఫ్టీ 24,000 స్థాయిలను కోల్పోయాయి. విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడుల ఉపసంహరణ, అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాల నేపథ్యంలో...
బులియన్ ధరలు క్రమంగా కొండ దిగుతున్నాయి. ఢిల్లీ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర మంగళవారం రూ.1,750 తగ్గుదలతో రూ.77,800కు జారుకుంది. కిలో వెండి రూ.2,700 తగ్గి రూ.91,300కు పరిమితమైంది...
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికవడం క్రిప్టో కరెన్సీ మార్కెట్కు సరికొత్త ఊపునిచ్చింది. ప్రముఖ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ విలువ 90,000 డాలర్లకు చేరువైంది. సోమవారం ట్రేడింగ్లో బిట్కాయిన్ ఏకంగా 10 శాతం వృద్ధితో...
దేశంలో ఆహార వస్తువుల ధరలు మండిపోతున్నాయి. ఫలితంగా అక్టోబరు నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 14 నెలల గరిష్ఠ స్థాయి 6.21 శాతానికి దూసుకుపోయింది. గత ఏడాది జూలై తర్వాత...
పోకర్ణ లిమిటెడ్ అనుబంధ సంస్థ పోకర్ణ ఇంజనీర్డ్ స్టోన్ లిమిటెడ్ (పీఈఎ్సఎల్)..రూ.440 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించింది. తెలంగాణలోని...
నాట్కో ఫార్మా.. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది. ఆదాయాలు గణనీయంగా పెరగటంతో జూలై-సెప్టెంబరు త్రైమాసికంలో....
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న స్ట్రింగ్ మెటావర్స్ లిమిటెడ్.. సెప్టెంబరుతో ముగిసిన ప్రథమార్ధానికి గాను రూ.12.13 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఈ కాలంలో కంపెనీ...
ఫుడ్ డెలివరీ యాప్ ‘స్విగ్గీ’ పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ) లిస్టింగ్ ఆ కంపెనీ ఉద్యోగులను కోటీశ్వరులను చేస్తోంది. ఐపీఓ కంటే ఎంతో ముందే తన 5,000 మంది ఉద్యోగులకు ఎంప్లాయీ స్టాక్ ఓనర్షిప్ ప్లాన్ (ఈ-సాప్స్) కింద...
ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ కేంద్రంగా పనిచేసే దుర్గా కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ (డీసీయూబీ) లైసెన్సును భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) రద్దు చేసింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని మంగళవారం ప్రకటించింది...