గత కొన్ని రోజుల్లో ఇండిగోకు చెందిన వందల కొద్దీ విమాన సర్వీసులు రద్దయ్యాయి. డీజీసీఏ నూతన ఎఫ్‌డీటీఎల్ నిబంధనలకు అనుగుణంగా సిద్ధం కావడంలో ఇండిగో వైఫల్యం చెందడంతో ఆ సంస్థ విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఆ ప్రభావం ఆ కంపెనీ షేర్లపై కూడా స్పష్టంగా కనబడుతోంది
దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఇండిగో సంక్షోభంపై విచారణ జరపటానికి భారత అత్యున్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు నో చెప్పింది. కేంద్రం తీసుకున్న చర్యలపై ప్రశంసలు కురిపించింది.
డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి రోజు రోజుకూ క్షీణిస్తుండడంతో దిగుమతులపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో మదుపర్లు ఆందోళన చెందుతున్నారు. రూపాయి క్షీణిస్తుండడం స్టాక్ మార్కెట్లపై నెగిటివ్ ప్రభావం చూపుతోంది.
డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి క్షీణిస్తుండడం వల్ల బంగారం బంగారానికి డిమాండ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు (డిసెంబర్ 8న) ఉదయం 6.30 గంటల సమయానికి పలు నగరాల్లో బంగారం ధర ఎలా ఉందో తెలుసుకుందాం..
ఆర్థిక వృద్ధి గాడిలో పడడంతో పరపతి వృద్ధి రేటూ ఊపందుకుంది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరాని(2025-26)కి తమ రుణాల వృద్ధి రేటు అంచనాను 12 శాతం నుంచి 14 శాతానికి పెంచినట్టు ఎస్‌బీఐ చైర్మన్...
ఆర్‌బీఐ రెపో రేటును 0.25 శాతం తగ్గించిన నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకులైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ), బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీఓఎమ్) కూడా తమ రుణరేట్లను...
స్విట్జర్లాండ్ బ్యాంకింగ్ దిగ్గజం యూబీఎస్ 2027 నాటికి ప్రపంచవ్యాప్తంగా మరో 10,000 మంది ఉద్యోగులను తొలగించే ఆలోచనలో ఉందని సమాచారం. బ్యాంక్ మొత్తం...
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం మిశ్రమంగా చలించే అవకాశం ఉంది. ఆర్‌బీఐ రెపోరేటు తగ్గించటం, భారత ఆర్థిక వృద్ధి రేటు బాగున్నప్పటికీ ఎఫ్‌ఐఐలు క్రమంగా పెట్టుబడులు...
గత వారం నిఫ్టీ ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయిలైన 26,300 నుంచి దిగువకు చేరినప్పటికీ ఆ తర్వాత 26,000 వద్ద రికవరీ సాధించి సానుకూల ట్రెండ్‌ను సూచించింది. చివరకు 150 పాయింట్లు రికవరీ సాధించి...
నిఫ్టీ గత వారం 26,328- 25,933 పాయింట్ల మధ్యన కదలాడి స్వల్ప లాభంతో 26,186 వద్ద క్లోజైంది. ఈ వారాంతంలో 26,500 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్ అవుతుంది....