Abn logo

తాజా వంటలు

 మ్యాంగో తిరమిసు మ్యాంగో తిరమిసు
మామిడిపండు ఎవర్‌గ్రీన్‌. వాటితో చేసే ఏ రెసిపీ అయినా నోరూరేలా చేస్తుంది. కోయడానికి అనువుగా ఉన్న మామిడిపండుతో ఫిర్ని, తిరమసు, కుల్ఫీ, అమరఖంద్‌ వంటి రెసిపీలను ట్రై చేస్తే జిహ్వచాపల్యం తీరుతుంది. ఆ రెసిపీల విశేషాలు ఇవి...
మ్యాంగో బేక్డ్‌ యోగర్ట్‌మ్యాంగో బేక్డ్‌ యోగర్ట్‌
కండెన్స్‌డ్‌ మిల్క్‌ - 300 ఎంఎల్‌, హంగ్‌ కర్డ్‌ - 100గ్రా, క్రీమ్‌- 100ఎంఎల్‌, మామిడి పండ్లు - రెండు, పంచదార - 100గ్రా.
అమరఖంద్‌అమరఖంద్‌
హంగ్‌ కర్డ్‌ - 150గ్రా, పంచదార పొడి - 150గ్రా, మామిడిపండ్లు - రెండు, యాలకుల పొడి - 10గ్రా.
మ్యాంగో కుల్ఫీమ్యాంగో కుల్ఫీ
పాలు - 500ఎంఎల్‌, కండెన్స్‌డ్‌ మిల్క్‌ - 100ఎంఎల్‌, మామిడిపండు గుజ్జు - 100గ్రా, పంచదార - 50గ్రా, కోవా - 50గ్రా.
మ్యాంగో ఫిర్నిమ్యాంగో ఫిర్ని
బియ్యం - 150గ్రా, పంచదార - 200గ్రా, పాలు - 500ఎంఎల్‌, యాలకులు - 10గ్రా, మామిడిపండు గుజ్జు - 100గ్రా, బాదంపలుకులు - 25గ్రా.
నీటి ఆవకాయ పచ్చడినీటి ఆవకాయ పచ్చడి
కాలానికి అనుగుణంగా ఆహారంలో మార్పులు చేసుకోవాలి. వర్షాకాలం ప్రారంభం అవుతోంది కాబట్టి రోగనిరోధకశక్తిని పెంచే ఆహారంపై దృష్టి పెట్టాలి. అలా అని కొత్త కొత్త వంటలు
Advertisement
Advertisement