Home » Crime
‘మనీ ల్యాండరింగ్(Money laundering) కేసులో మీ ఖాతాకు నగదు బదిలీ జరిగింది..’ అని బెదిరిస్తూ.. ముంబై క్రైమ్ బ్రాంచ్ పేరుతో సైబర్ కేటుగాళ్లు ఓ వృద్ధుడి నుంచి రూ.9.5లక్షలను కొల్లగొట్టారు.
తాగిన మైకంలో తాపీ మేస్త్రీ, ఓ కూలి గొడవ పడి అతనిని హత్య చేశాడు. బుద్వేల్ రజక బస్తీలో ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. మేస్త్రీగా పనిచేసే బుల్లిశెట్టి శ్రీనివాస్(48), కూలిగా పనిచేసే లాలుగాని సాయికుమార్(32) బుద్వేల్‌లో ఉంటున్నారు.
రోజూ ఫోన్‌చేసి, అసభ్యకరంగా మేసేజ్‌లు పెడుతూ వేధిస్తున్న వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ గోదావరి(West Godavari) జిల్లాకు చెందిన మహిళ సీరియల్స్‌లో నటిస్తున్నది. 2012లో ఆమెకు వివాహం కాగా, కుమార్తె, కుమారుడు పుట్టిన తర్వాత పిల్లలతో కలిసి భర్తకు దూరంగా యూసుఫ్‌గూడ కృష్ణానగర్(Yusufguda Krishnanagar)లో నివాసముంటుంది.
దారిదోపిడీలకు పాల్పడుతున్న ఇద్దరు మహిళలను లాలాగూడ పోలీసులు(Lalaguda Police) అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జెన్కో ఉద్యోగి(56) గతనెల 6వ తేదీ సాయంత్రం విధులు ముగించుకొని బైక్‌పై ఇంటికి వెళ్తున్నాడు.
ముషీరాబాద్ చౌరస్తాలో సోమవారం అర్ధరాత్రి 02:30 గంటలకు స్థానిక ఎస్సై తన సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో ఓ రెడీమిక్స్ కంటైనర్ వాహనాన్ని నడుపుకుంటూ మహ్మద్ యూసఫ్ అనే డ్రైవర్ ముషీరాబాద్ చౌరస్తా వైపు వచ్చాడు.
రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి బుద్వేల్‌లో అప్పు విషయంలో ఇద్దరి మధ్య వాద్వాగం చోటు చేసుకుంది. అతి కాస్త ఘర్షణకు దారి తీసి ఇద్దరూ దారుణంగా కొట్టుకున్నారు.
ఒడిశా(Odisha) నుంచి సికింద్రాబాద్ మీదగా మహారాష్ట్ర(Maharashtra)కు రైలులో పొడి గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేశారని సికింద్రాబాద్ రైల్వే డీస్పీ జావీద్, సీఐ సాయి ఈశ్వర్‌గౌడ్ తెలిపారు.
న్యూ ఇయర్ వేడుకలు(New Year celebrations) సమీపిస్తున్న నేపథ్యంలో.. పార్టీల నిర్వాహకులు, మద్యం ప్రియులను మచ్చిక చేసుకొని ఇతర ప్రాంతాలకు చెందిన ఖరీదైన మద్యాన్ని విక్రయించి సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు.
కొంపల్లి(Kompally)లోని ఓ ఆసుపత్రి సీఈఓకు మాయమాటలు చెప్పి, ఫోన్‌పే ద్వారా ఐదు వేల రూపాయలను ఓ నకిలీ డాక్టర్ కొల్లగొట్టాడు. పోలీసుల వివరాల ప్రకారం.. కొంపల్లి ప్రాంతంలో పి.శశిధర్‌గౌడ్ గౌతమ్ నీరో కేర్ సెంటర్లో సీఈఓగా పనిచేస్తున్నాడు.
బైక్‌పై వచ్చి మహిళ మెడలోని మంగళసూత్రాన్ని తెంపుకుని పరారైన ముగ్గురిలో ఓ నిందితుడిని మల్కాజిగిరి పోలీసులు(Malkajgiri Police) శుక్రవారం అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు.