Home » Devotional
నేడు(28-09-2024-శనివారం) సంతానం విషయంలో శుభపరిణామాలు చోటుచేసుకుంటాయి. ప్రేమానుబంధాలు బలపడతాయి.
నెడు (27-9-2024 - శుక్రవారం) గృహారంభ, ప్రవేశాలకు ఏర్పాట్లు చేసుకుంటారు. వేడుకలు ఆనందం కలిగిస్తాయి. భాగస్వామి వైఖరిలో మార్పు గమనిస్తారు
నెడు (26-9-2024 - గురువారం) వివాహాది శుభకార్యాలపై ఒక నిర్ణయం తీసుకుంటారు. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది...
నేడు(25-09-2024-బుధవారం) కుటుంబ సభ్యుల వైఖరిలో మార్పు గమనిస్తారు. సమావేశాలకు ఏర్పాట్లలో చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది.
నేడు (24-9- 2024 - మంగళవారం) భాగస్వాములతో చర్చలు, ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు అనుకూలం...
నేడు (23-09-2024-సోమవారం) అన్నదమ్ముల విషయాల్లో శుభపరిణామాలు సంభవం. చర్చలు, ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి.
నేడు (22-09-2024- అదివారం) ఆర్థిక విషయాల్లో లక్ష్యాలు సాదిస్తారు. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల సహకారం అందుకుంటారు.
నేడు (21-09-2024-శనివారం) వ్యవసాయం, పరిశ్రమలు, వైద్య రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సకాలంలో డబ్బు చేతికి అందుతుంది.
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొనేందుకు ప్రపంచవ్యాప్తంగా భక్తులు తిరుమలకు ప్రతీ రోజు పోటెత్తుతుంటారు. ఆనంద నిలయంలో స్వామి వారి నిలువెత్తు విగ్రహాన్ని దర్శించుకుని తన్మయత్వం పొందుతారు. అనంతరం ఆలయం వెలుపల శ్రీవారి ప్రసాదంగా లడ్డూను ప్రతి భక్తుడు స్వీకరిస్తాడు.
పితృదోష పరిహారం కావాలని భావించే వారు మంగళవారం ఉదయాన్నే హనుమాన్ ఆలయాన్ని సందర్శించి.. హనుమంతునికి నైవైద్యం సమర్పిస్తే పితృదోషాలు తొలిగిపోతాయని అంటున్నారు. మంగళవారం వృద్ధాశ్రమాన్ని సందర్శించి వృద్ధులకు అన్నదానం చేసినా పితృ దోషాలు తొలుగుతాయని చెబుతున్నారు.