నేడు రాశిఫలాలు 5-12-2025 - శుక్రవారం, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు...
నేడు రాశిఫలాలు 4-12-2025 - గురువారం, ఆర్థిక లావాదేవీల్లో రాణిస్తారు. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి.
నగరంలోని శ్రీనగర్‌కాలనీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలోని అయ్యప్ప ఆలయం 23 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. నిత్యం ఈ ఆలయాని భక్తులు పెద్దసంఖ్యలో విచ్చేసి పూజలందుకుంటున్నారు. ముఖ్యంగా కార్తీక మాసం, మండల, జ్యోతి దీక్షల సమయంలో భక్తులతో ఆలయం కిటకిటలాడుతుంది.
నేడు రాశిఫలాలు 3-12-2025 - బుధవారం , ఆర్థిక వ్యవహారాల్లో మీ అంచనాలు ఫలిస్తాయి. ప్రయాణాలు, ఉన్నత విద్యకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి...
నేడు రాశిఫలాలు 2-12-2025 - మంగళవారం ,విదేశీ ప్రయాణాలు, పైచదువులకు అవసరమైన నిధులు సకాలంలో అందక కొంత ఇబ్బంది పడతారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థల వారికి కొంత నిరుత్సాహకరంగా ఉంటుంది. ...
మాసాల్లో మార్గశిరాన్ని నేనంటూ గీతాచార్యుడు శ్రీకృష్ణుడు చెప్పారు. కార్తీక మాసానికి ఎంతటి విశిష్టత ఉందో.. మార్గశిరానికి సైతం అంతే విశిష్టత ఉంది. అలాంటి మార్గశిర మాసంలో గురువారానికి ఒక ప్రత్యేకత ఉంది.
డిసెంబర్ తొలి వారంలో అంగారకుడు తన సొంత రాశిలో సంచారం చేస్తున్నాడు. దీంతో కొన్ని రాశులకు రాజయోగం పట్టనుంది. ఇది శక్తివంతమైన రాజయోగం అని జోతిష్య పండితులు చెబుతున్నారు.
నేడు రాశిఫలాలు 1-12-2025 - సోమవారం, ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు మనసుకు ఆనందం కలిగిస్తాయి. దూరప్రయాణాలు, విహారయాత్రలకు ఏర్పాట్లు చేసుకుంటారు.....
మన జీవిత పుస్తకంలో ‘చార్‌ధామ్’ యాత్ర లాంటి పేజీ ఒకటి ఉంటే దానికి మరింత విలువ చేకూరుతుంది. ‘చార్‌ధామ్’ యాత్రలో వేసే ప్రతీ అడుగు జీవితంలో కొత్త మలుపునిస్తుంది. మానసికంగా ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. ఆ విశేషాలే ఇవి...
ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులకు అద్భుతమైన తిరుపతి, తిరుమల ఫొటోలు, వీడియోలతో పాటు... దర్శన, వసతి, టీటీడీ నూతన నిర్ణయాలు, ప్రసాదాలు, చేపడుతున్న మార్పులు వంటి తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందజేస్తూ... సోషల్ మీడియా సేవ చేస్తున్నారు తిరుపతికి చెందిన కొందరు యువకులు.