Home » LATEST NEWS
పేదల ఇళ్ల నిర్మాణం ఈ డిసెంబరు చివరి నాటికి పూర్తి చేసి లక్ష్యాన్ని చేరుకోవాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు.
ఫర్టిలైజర్స్ దుకాణాల్లో ఎరువులు, పురుగు మందులు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని తాడిపత్రి ఏడీఏ చెంగళరాయుడు హెచ్చరించారు.
జగ్గయ్యపేటలో నాగలక్ష్మి అమ్మవారిని లక్ష గాజులతో అలంకరించారు.
మనకూ ఒకరోజు కావాలి.. మన నచ్చినట్టు ఉండాలి.. పదిమందితో కలిసి ఆనందంగా గడపాలి.. గంతులు వేయాలి.. ఆటలు ఆడాలి.. పాటలు పాడాలి.. డ్యాన్స్ చేయాలి.. ఆ రోజంతా ఖాళీగా గడపాలి.. ఇలా ఏడాదికి ఓ రోజు.. చాలు ఏడాదంతా జ్ఞాపకం చేసుకుంటూ బతికేస్తాం.. ఇదీ ప్రస్తుత తరం ఆలోచన.
గ్రంథాలయాలను వినియోగించుకుని విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధించి, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని గ్రంథాలయాధికారి జీవీవీఎన్ త్రినాథ్ అన్నారు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా శనివారం కొవ్వూరు ప్రథమశ్రేణి శాఖా గ్రంథాలయంలో విద్యార్థులకు పోటీలు నిర్వహించారు.
కుండలేశ్వరంలో శనివారం స్వామివారిని దర్శించుకునేందుకు బారులుతీరా రు. వృద్ధ గౌతమినదిలో స్నానాలు చేసి గోదావరిమాతకు పూజలు చేశారు.
పట్టణంలోని పలు ప్రాంతా ల్లో వివిధ విగ్రహాలను ఏ ర్పాటు చేసేందుకు గాను శనివారం మున్సిపల్ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి స్థలాలను పరిశీలించారు.
గ్రామాల్లో కుక్కలు, కోతులు స్వైర విహా రం చేస్తున్నాయి.
పి.గన్నవరం నియోజకవర్గంలోని నాలుగు మండలాలు పూర్తిగా నదీ పరివాహక ప్రాం తాలని, వరదల సమయంలో ఈప్రాంత రైతులు విలువైన భూములు కోల్పోతున్నారని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు.
సమాజ అభివృ ద్ధిలో వారధిగా జర్నలిస్ట్‌లు కీలక పాత్ర పోషిస్తున్నారని ఏపీయూడ బ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ.సుబ్బా రావు పేర్కొన్నారు. శ