తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు.
మనకు ఏటీఎమ్ ప్రారంభోత్సవం అన్నది చాలా చిన్న విషయం. బ్రాంచ్ మేనేజర్ లేదా సిబ్బంది వచ్చి ఏటీఎమ్‌ను ప్రారంభించి వెళ్లిపోతారు. సాధారణ జనం పెద్దగా పట్టించుకోరు. అయితే ప్రపంచంలో చిన్న దేశాలలో ఒక్కటైన తువాలులో మాత్రం ఏటీఎమ్ ఓపెనింగ్‌ను పెద్ద పండగలా చేసుకున్నారు.
ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు.తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు.
భారతీయ ఆస్ట్రొనాట్ శుభాంశూ శుక్లా త్వరలో అంతర్జాతీయ స్పేస్ స్టేషన్‌కు వెళ్లనున్నారు. స్పేస్ ఎక్స్ ద్వారా నిర్వహించనున్న ఈ మిషన్ కోసం ఇస్రో 60 మిలియన్ డాలర్లు చెల్లించనుంది.
యజమానినిపై దాడి చేయబోయిన ముగ్గురు దుండగులతో భీకంగా పోరాడిన ఓ జర్మన్ షెపర్డ్ కుక్క వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఓ పులికి బాగా ఆకలి వేయడంతో వేట కోసం ఎంతో వెతికింది. అయితే సమయానికి దానికి ఎలాంటి జంతువూ కనిపించలేదు. ఈ క్రమంలో చనిపోయిన కొండచిలువ కనిపించింది. అయితే దాన్ని తినగానే పులికి కొత్త సమస్యలు వచ్చి పడ్డాయి. చివరకు ఏమైందో మీరే చూడండి..
Gold Purity: బంగారం కొనాలనుకున్నప్పుడు పుత్తడి స్వచ్ఛతను తెలుసుకోవడం ముఖ్యం. మీరు కొనే బంగారం నిజమైనదా కాదా తెలుసుకోవాలి.. లేకపోతే మోసం పోవడం ఖాయం.
ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ఓ గదిలో అనేక వస్తువులు కనిపిస్తుంటాయి. సోఫాలతో పాటూ దాని ముందు గది మధ్యలో ఉన్న టేబుల్‌పై పూల కుండీతో పాటూ మరో పాత్ర కూడా ఉంటుంది. అయితే ఇదే చిత్రంలో మీ కంటికి కనిపించకుండా ఓ ఈక కూడా దాక్కుని ఉంటుంది. దాన్ని 10 సెకన్లలో కనిపెట్టేందుకు ప్రయత్నించండి..
Husband And Wife: ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు. ఇంటి దగ్గర ఉండే ఖాళీ స్థలంలో గుంత తవ్వారు. అందులో ఇద్దరూ పడుకున్నారు. గొంతు వరకు మట్టి కప్పేసుకున్నారు. విషయం తెలుసుకున్న సలీమ్ పూర్ ఎస్ఎమ్డీ దిశా శ్రీవాస్తవ అక్కడి వెళ్లారు.
గ్రహాంతర వాసులు ఉన్నారో లేరో తెలీదు గానీ.. ఇందుకు సంబంధించిన ఏ వార్త వెలుగులోకి వచ్చినా దానిపై ఆసక్తికర చర్చ నడుస్తుంటుంది. ఇందుకు బలం చేకూర్చేలా అప్పుడప్పుడూ గ్రహాంతర వాసులు సంచరిస్తున్నారంటూ వీడియోలు కూడా వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా, శాస్త్రవేత్తల అధ్యయనంలో షాకింగ్ వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి..