Home » LATEST NEWS
గాలులు, వర్షాలకు మొ వ్వ, కారకంపాడు, చినముత్తేవి, కూచిపూడి, పెదపూడి గ్రామాల్లో కోతలకు సిద్ధమైన వరి పొలాలు నేలకొరిగాయి.
వంగలపూడి ఇసుక ర్యాంపు నుంచి శనివారం ఇసుక రవాణా నిలిచిపోయింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వంగలపూడి ఇసుక ర్యాంపులో ఇసుక కూలీలతో ఇసుక తవ్వకాలు జరిపి ట్రాక్టర్లలో లోడింగ్ చేసుకుని స్టాక్పాయింట్కు చేర్చవలసి ఉంది. ఇందుకు గాను కూలీలకు రూ.200 ట్రా క్టర్కు రూ.150 యాజమాన్యం చెల్లిస్తోంది.
కలెక్టరేట్ ఆవరణలో క్యాంటీన ఏర్పాటుకు అధి కారులకలెక్టరేట్లో క్యాంటీను ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో ‘మన ఉత్ప త్తులు- మన గౌరవం’ పేరుతో భవనంలో ఈ క్యాం టీనను అందు బాటులోకి తీసుకురానున్నారు.
మచిలీపట్నం-విజయవాడ ప్రధాన జాతీయ రహదారిపై కొండిపర్రు అడ్డరోడ్డు వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదం లో నలుగురు గాయపడ్డారు.
అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శని వారం భక్తులు పోటెత్తడంతో సందడి నెలకొంది.
జగన్రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయనతో పరోక్షంగా అంటకాగిన సీపీఎం నాయకులు ఇప్పుడు జెండాలను బయటకు తీసి ఉద్యమాలకు సిద్ధమవుతున్నారు. మరోవైపు జగన్రెడ్డి పార్టీతో పరోక్షంగా స్నేహం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్
పేదల ఇళ్ల నిర్మాణం ఈ డిసెంబరు చివరి నాటికి పూర్తి చేసి లక్ష్యాన్ని చేరుకోవాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు.
ఫర్టిలైజర్స్ దుకాణాల్లో ఎరువులు, పురుగు మందులు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని తాడిపత్రి ఏడీఏ చెంగళరాయుడు హెచ్చరించారు.
జగ్గయ్యపేటలో నాగలక్ష్మి అమ్మవారిని లక్ష గాజులతో అలంకరించారు.
మనకూ ఒకరోజు కావాలి.. మన నచ్చినట్టు ఉండాలి.. పదిమందితో కలిసి ఆనందంగా గడపాలి.. గంతులు వేయాలి.. ఆటలు ఆడాలి.. పాటలు పాడాలి.. డ్యాన్స్ చేయాలి.. ఆ రోజంతా ఖాళీగా గడపాలి.. ఇలా ఏడాదికి ఓ రోజు.. చాలు ఏడాదంతా జ్ఞాపకం చేసుకుంటూ బతికేస్తాం.. ఇదీ ప్రస్తుత తరం ఆలోచన.