Home » LATEST NEWS
సామర్లకోట, నవంబరు 16 (ఆంధ్రజ్యో తి): కాకినాడ జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజ న్లో శనివారం నాటికి 363 మంది రైతుల నుంచి 31 వేల 182 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేశామని సివిల్ సప్లయ్ జిల్లా మేనేజరు ఎం.ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ‘రైతు కష్టం దళారుల పాలు’ అనే పేరిట ఆంధ్రజ్యోతిలో కఽథ
ఉమ్మడి నల్లగొండ జిల్లా మీదుగా మరో రెండు రైలుమార్గాలు ఏర్పాటుకానున్నాయి. ఇందులో సెమీహైస్పీడ్ కారిడార్ ఏర్పాటు దిశగా ప్రతిపాదన రూపుదిద్దుకుంటోంది.
‘‘ఒక వంద రూపాయలు మీది కాదనుకుంటే రూ.6,200 చేజిక్కించుకునే సువర్ణ అవకాశం మీదే. ఎన్నాళ్లు కష్టపడితే ఇంత డబ్బు చూడగల్గుతారు’’ అంటూ రెక్కాడితే గానీ డొక్కాడని రోజు వారి కూలీలు, ఏ పూట లాభంతో ఆ పూట కుటుంబాన్ని నడుపుకునే చిరు వ్యాపారులు, చేతి వృత్తిదారులే లక్ష్యంగా చేసుకుని వారి కష్టాన్ని నిలువునా దోచుకుంటున్నారు సింగిల్ నంబర్ల ఆట జూదగాళ్లు. నియోజకవర్గవ్యాప్తంగా తమ కార్యకలాపాలను విస్తరించిన వీరు రోజుకు రూ.4 లక్షలపైనే వసూళ్లకు పాల్పడుతున్నారు. దశాబ్దం కిందట ఆగిన ఈ జూదం వైసీపీ హయాంలో మళ్లీ పురుడు పోసుకుంది.
పోలవరం ప్రాజెక్టు పనులు ఇప్పుడిప్పుడే ఆరంభమై ఊపం దుకుంటున్నాయి. చింతలపూడి ఎత్తిపోతల పథకం మొదటి దశకు నిధులొచ్చాయి.
మిర్యాలగూడ, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలో పెండింగ్‌లో అభి వృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అధికారులను ఆదేశించారు.
జిల్లా కేంద్రమైన మచిలీపట్నం తహసీల్దార్ కార్యాలయంలో పాలన గాడితప్పింది. ఎవరి చిత్తానుసారం వారు వ్యవహరిస్తూ ఖర్చుల పేరుతో ప్రతి పనికీ రేటు కట్టి వసూళ్లకు పాల్పడుతున్నారు. పట్టాదారు పాసు పుస్తకాలు, ఫ్యామిలీ సర్టిఫికెట్లు, ఇతరత్రా పత్రాల మంజూరులో ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా జిల్లాస్థాయి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఓ అధికారి.. దరఖాస్తుల్లోని నెంబర్లకు ఫోన్‌చేసి నేరుగా బేరాలకు దిగుతుండటం, రోజూ సాయంత్రం ఆరు గంటల తరువాత ఈ బేరాల ప్రక్రియ ప్రారంభంకావడం ఇక్కడికొస్తున్న ప్రజలకు షరామామూలే.
రానున్న సంక్రాంతి లోపు గోతులు లేని రహదారుల నిర్మించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం అని ఎమ్మెల్యే వర్ల కుమార్‌రాజా అన్నారు.
పరవాడ ఎస్ఐపై సస్పెన్షన్ వేటు
గుడివాడ నియోజకవర్గ ఇన్చార్జిగా నియమితులైన శిష్ట్లాను శనివారం ఓ హోటల్లో కాంగ్రెస్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు.
వైసీపీ సోషల్ మీడియా అల్లరి మూకలపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు.