Home » LATEST NEWS
భూకంప సమయంలో 40వ అంతస్తులో ఉన్న ఓ వ్యక్తి తాను ఎలా కిందకు వచ్చిందీ చెబుతూ షేర్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. జనాలు నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది.
భారతదేశపు గొప్ప వైట్ బాల్ క్రికెటర్లలో ఒకరు శిఖర్ ధావన్. అతని భార్య ఆయేషాతో విడాకులు తీసుకున్న తర్వాత ధావన్ మళ్ళీ ప్రేమలో పడ్డాడా. ఇటీవల దుబాయ్ స్టేడియంలో తనతో కనిపించిన యువతి ఎవరు. ఆ విషయాలపై తాజాగా శిఖర్ క్లారిటీ ఇచ్చాడు.
ఉగాది పండగనాడు చేసుకునే ఉగాది పచ్చడిలోని షడ్రుచుల కలయిక వెనక ఎన్నో మానసిక, ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. ఆ రహస్యాలు గురించి తెలుసుకుందామా..
Venkaiah Naidu: ప్రస్తుత రాజకీయాలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. . పార్టీ ఫిరాయింపులను నిషేధిస్తూ... చట్టం తేవాలని కోరారు. ప్రస్తుతం ఉన్న చట్టాల్లో లొసుగులు ఉండటంతో.. వాటిని చూసుకుని రాజకీయ నేతలు ఇతర పార్టీలోకి మారిపోతున్నారని వెంకయ్యనాయుడు విమర్శించారు.
శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్‌తో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలోని ముంబై ఇండియన్స్ జట్లు ఈ సీజన్లో తొలి విజయం తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ముంబై టీమ్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో గుజరాత్ టీమ్ మొదట బ్యాటింగ్‌కు దిగింది.
రాజస్థాన్‌లోని పాలి నుంచి హెలికాప్టర్ గాలిలోకి లేచిన సెకన్లలోనే పొగలు బయటకు వచ్చాయి. పైలట్ అప్రమత్తతతో ప్రమాదం తప్పినట్టు అధికారులు ప్రకటించారు. ఈ ఘటన గవర్నర్ భద్రత, హెలికాఫ్టర్ కండిషన్‌పై తీవ్ర సందేహాలు, ఆందోళనలకు తావిచ్చింది.
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఏప్రిల్ 6న కబేళాలు మాంసం అమ్మకాలను పూర్తిగా నిషేధించారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై యూపీ మున్సిపల్ కార్పొరేష్ చట్టం, ఫుడ్ సేఫ్టీ చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటారు.
అమెరికా ప్రభుత్వ వృథా ఖర్చులకు కళ్లెం వేశాక తన పని ముగిసినట్టే అని మస్క్ తాజా ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది.
Ugadi special food recipes : దేశవ్యాప్తంగా ఉగాది పండగను ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో జరుపుకుంటారు. తెలుగువారు ఉగాది పచ్చడితో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. కానీ, పురాణాల ప్రకారం ఉగాది నాడు తప్పక తినాల్సిన మరికొన్ని ఆహారపదార్థాలు కూడా ఉన్నాయి.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2025-26 కోసం 10, 12వ తరగతి విద్యార్థులకు కొత్త సిలబస్‌ను విడుదల చేసింది. దీంతోపాటు అనేక కీలక మార్పులను ప్రకటించింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
Hyderabad Water Crisis: హైదరాబాద్ నగర వ్యాప్తంగా తాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ఎండల తీవ్రతతో భూగర్భజలాలు అడుగంటి పోతున్నాయి.
Gunfire In Hyderabad: హైదరాబాద్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి. గుడిమల్కపూర్‌లో ఇద్దరు షాప్ కీపర్ల మధ్య ఘర్షణ చెలరేగింది. ఇంతలో వారిని ఆపేందుకు ఓ వ్యక్తి వచ్చాడు.
Suryapet Farmers Anger: సూర్యాపేటలో అధికారులపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి ఉత్తమ్ పర్యటన సందర్భంగా హెలిప్యాడ్ కోసం వడ్లు తీయాలంటూ రైతులకు అధికారులు హుకుం జారీ చేశారు.
యూట్యూబర్ శంకర్‌ను అంబర్‌పేట పోలీసులు ఇవాళ(శనివారం) అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లో అత్యాచారం కేసులో ఆయనను అరెస్ట్ చేశారు. ప్రేమ పేరుతో మోసగించి అత్యాచారానికి పాల్పడ్డారని ఓ మహిళ అంబర్‌పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
పోలీసులపై బూతులతో రెచ్చిపోయిన రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి దౌర్జన్యానికి పాల్పడినా పోలీసులు ఉన్నతాధికారులు పట్టించుకోవడంలేదని, వేట కొడవళ్లు, జిలిటెన్ స్టిక్స్ పెట్టుకుని వాహనాల్లో తిరుగుతున్నా పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
టెక్కలి విద్యుత్ శాఖ ఏఈపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ రెచ్చిపోయారు. ఇష్టం వచ్చినట్లు బూతులు తిడుతూ చెలరేగిపోయారు. చెప్పలేని, రాయలేని పదాలతో ప్రభుత్వ అధికారిని దూషించారు.
ఖగోళంలో ఎన్నో వింతలు, విశేషాలు జరుగుతుంటాయి. కొన్ని మనకు తెలిస్తే, తెలియని విషయాలు వేల సంఖ్యలో ఉంటాయి. తాజాగా మరో వింత ఖగోళంలో చోటు చేసుకోనుంది.
న్యూఢిల్లీ: భారీ భూకంపాలతో (Earthquake) అతలా కుతలమైన మయన్మార్ (Myanmar)కు భారత్ (India) ఆపన్న హస్తం అందించింది. ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) ఆదేశాల మేరకు దాదాపు 15 టన్నుల సహాయ సమాగ్రిని అక్కడకు పంపింది. భారత వాయుసేనకు చెందిన సీ130జే ప్రత్యేక విమానం హిండన్ ఎయిర్ పోర్టు స్టేషన్ నుంచి బయలుదేరి వెళ్లింది.
మెట్రో రైలు ఛార్జీలు పెంచేందుకు అనుమతి ఇప్పించాలంటూ ఎల్ అండ్ టీ సంస్థ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేందుకు సిద్ధం అయ్యింది. ప్రతి రోజూ 5.10 లక్షల మంది ప్రయాణం చేస్తున్నప్పటికీ, నష్టాలూ అదే స్థాయిలో ఉన్నాయంటూ ఆ సంస్థ యాజమాన్యం చెబుతోంది.
TDP Foundation Day: టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.
ట్రంప్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఫాలో అవుతున్నారా? అమెరికాలో వలే.. మన దేశంలో సైతం అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతారా? కొత్త వలసల బిల్లు ఏం చెబుతోంది. భారత్ ఏమి ధర్మశాల కాదు.
తాము అవినీతి చేసి ఉంటే.. చికెట్ రేట్ పెంచుతాం కానీ ఎందుకు తగ్గిస్తామని టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ ప్రశ్నించారు. తన మాటలు రాష్ట్రంలోని ప్రజలు నమ్మక పోయినా ఫర్వాలేదు కానీ.. ఆళ్లగడ్డలో తనను నమ్మి ఓటు వేసిన వారు నమ్మితే చాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో చికెన్ కేజీ రేట్ ఎంత ఉంది.
పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై తెలుగుదేశం పార్టీ ఏపీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ అనుమానాలు వ్యక్తం చేశారు. పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై పారదర్శక విచారణ జరపాలని కోరుతూ కొవ్వూరు డీఎస్పీ జి. దేవకుమార్‌కు వినతిపత్రం సమర్పించారు.
Yashwant Verma FIR Case: ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిపై ఎఫ్ఐఆర్కు సుప్రీం కోర్టు నో చెప్పేసింది. అంతర్గత కమిటీ పరిశీలిస్తున్నందున పిటిషన్‌ను విచారణకు తీసుకోలేమని సుప్రీం ధర్మాసనం వెల్లడించింది.
Myanmar Earthquake: మయన్మార్‌లో భారీ భూకంపం సంభవించింది. భూమి ఒక్కసారిగా కంపించడంతో జనం భయంతో ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్ నెల రాకముందే పగటి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. ఉదయం 10 గంటలకే భానుడు భగభగలాడుతున్నాడు. దీంతో రోడ్డు మీదకు రావాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. తెలంగాణలో ఎండల తీవ్రత శుక్రవారం నుంచి మరింతగా పెరగనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.