జీవితంలో కొన్ని విషయాలు ముందే నిర్ణయించబడి ఉంటాయని ఆచార్య చాణక్యుడు చెబుతున్నారు. ఆయన ఏ విషయాల గురించి ఇలా చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
చాలా మంది ఒక తెల్ల వెంట్రుకను పీకడం వల్ల మిగిలిన వెంట్రుకలు కూడా తెల్లగా మారుతాయని అనుకుంటారు. అయితే, ఇందులో నిజమెంతో ఇప్పుడు తెలుసుకుందాం..
క్రిస్మస్-న్యూ ఇయర్‌కు IRCTC బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం రూ. 15 వేలకే అద్భుతమైన ప్యాకేజీ అందిస్తుంది. ఈ ప్యాకేజీలో ప్రయాణం, హోటల్ వసతి, ఆహారం అన్నీ అందుబాటులో ఉంటాయి.
వాల్నట్స్, జీడిపప్పు, బాదం వంటి గింజలు పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. కానీ వాటిలో రసాయనాలు ఉంటే, అవి ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పు కలిగిస్తాయి. కాబట్టి, కల్తీ వాటిని ఎలా గుర్తించాలో తెలుసుకుందాం..
గోలి ఇడ్లీని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. దీనిని తయారు చేయడం చాలా సింపుల్. అయితే, దీనిని ఎలా తయారు చేస్తారో మీకు తెలుసా?
చియా లేదా హలీమ్ విత్తనాలు.. ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది? ఇవి ఎలాంటి ప్రయోజనాలను అందిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
న్యూ ఇయర్ పార్టీని బీచ్ వద్ద సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే, ఇండియాలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కు బెస్ట్ బీచ్ డెస్టినేషన్స్ ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..
కొన్ని విషయాలను రహస్యంగా ఉంచడం మంచిదని ఆచార్య చాణక్యుడు చెబుతున్నారు. కాబట్టి, జీవితానికి సంబంధించిన ఏ విషయాలను ఎవరితోనూ పంచుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ డిసెంబర్లో ప్రశాంతమైన టూరిస్టు స్పాట్స్‌కు హాలిడే ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఈ కథనం మీకోసమే. ప్రశాంతమైన వాతావరణంలో ప్రకృతి ఒడిలో సేదతీరాలనుకునే వారు భారత్‌లో ప్రధానమైన ఆరు ప్రాంతాలకు తప్పక వెళ్లాలి. అవేంటంటే..
వీకెండ్ టూర్ ప్లాన్ చేసే వారు లైఫ్‌లో ఒక్కసారి అయినా చూసి రావాల్సిన ప్రాంతం దాండేలి. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఉన్న ఈ టౌన్ ప్రత్యేకతలు ఏమిటో, ఇక్కడకు వెళ్లేందుకు ఎలా ప్లాన్ చేసుకోవాలో ఈ కథనంలో తెలుసుకుందాం.