Home » Mukhyaamshalu
6 రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీలకు జరిగిన ఉపఎన్నికల కౌంటింగ్ ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది.
కమర్షియల్ ఎల్పీజీ వినియోగదారులకు శుభవార్త. మంగళవారం నుంచి వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరలు(LPG cylinder price) తగ్గిస్తున్నట్లు ఆయిల్ కంపెనీలు మంగళవారం ప్రకటించాయి.నవంబరు 1వతేదీ నుంచి 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్(commercial LPG cylinder) ధర రూ.115.50 తగ్గింది.
వేగంగా వచ్చిన కారు(speeding car) యాత్రికుల( piligrims) ఊరేగింపుపై దూసుకు వెళ్లడంతో ఏడుగురు మరణించిన ఘటన మహారాష్ట్రలోని(Maharashtra) షోలాపూర్ జిల్లా సాంగోలి పట్టణంలో జరిగింది.
గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్‌లోని మోర్బీ బ్రిడ్జి కూలిన ఘటనలో(Morbi bridge collapse) బీజేపీ ఎంపీ సోదరి కుటుంబానికి చెందిన 12 మంది మృతి చెందారు.రాజ్‌కోట్‌కు చెందిన బీజేపీ ఎంపీ(Rajkot BJP MP) మోహన్‌భాయ్ కళ్యాణ్‌జీ కుందారియా (Mohanbhai Kalyanji Kundariya) సోదరికి చెందిన 12 మంది కుటుంబసభ్యులు మోర్బి వంతెన కూలిన ఘటనలో ప్రాణాలు కోల్పోయారు.
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు(Bharat Jodo Yatra) నవంబర్ 8వతేదీన కొత్త జోష్ రానుంది.(Big Boost to Rahul Gandhi) భారత్ జోడో యాత్రలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)(Nationalist Congress Party) అధినేత శరద్ పవార్ (Sharad Pawar) పాల్గొననున్నారు.
గుజరాత్ రాష్ట్రంలోని మోర్బీలో(Gujarats Morbi) తీగల వంతెన కుప్పకూలిన(Collapse Cable bridge) ఘటనలో మృతుల సంఖ్య 140కి చేరింది.మోర్బీ జిల్లాలోని మచ్చు నదిలో ఆదివారం సాయంత్రం వేలాడే వంతెన కూలిపోవడంతో 140 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.
చైనాలో కొత్తగా పెళ్లైన వారిపై పిల్లల గురించి ఒత్తిడి పెరుగుతోందట. చైనా అధికారులు కొత్త దంపతులకు ఫోన్లు చేసి ప్రెగ్నెన్సీ గురించి ఆరా తీస్తున్నారట.
ఇంటి పనులు చేయలేనంటూ కోర్టుకెక్కిన ఓ మహిళకు హైకోర్టు షాకిచ్చింది. భర్త, అత్తామామలపై చేసిన ఫిర్యాదును కొట్టేసింది. ఇదే సమయంలో కుటుంబ సభ్యులకు కోర్టు కీలక సూచనలు..
ఎమ్మెల్యేల (MLA) కొనుగోలు అంశంపై వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల (Sharmila) సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఓ 76 ఏళ్ల వృద్ధ మహిళ అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించింది. తన పొరుగింటి వ్యక్తిని ఓ దొంగ బారి నుంచి కాపాడింది. తన చేతి కర్రతోనే దొంగను తరిమి కొట్టింది.