Home » Navya
భారతదేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎ్సబీఐ) 13,735 క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఖాళీలు ఇవి....
తెలంగాణలోని 194 మోడల్ స్కూల్స్లో ఆరు నుంచి పదో తరగతుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ వెలువడింది. 2025 జనవరి ఆరు నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఏప్రిల్ 13న ప్రవేశ పరీక్ష జరుగుతుంది...
ఆమె మక్కువతో నేర్చుకున్న జనపనార ఉత్పత్తుల తయారీ పని, వేల మందికి జీవనభృతిని కల్పించడానికి కారణమైంది.
పుట్టుకతోనే చూపు లేదు. చిన్న వయసులోనే తల్లిని కోల్పోయింది. కనీస అవసరాలైనా తీర్చుకోలేని నిరుపేద గిరిజన కుటుంబం
బాల్యంలో నేర్చుకునే ప్రతీ అంశం పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దుతుంది.
మహిళల చేతులకు అందాన్ని ఆకర్షణను అందించడంలో ఉంగరాలదే ప్రథమ స్థానం. ప్లాటినం, బంగారం, వెండి లోహాలతో సందర్భానుసారం ఎన్నో రకాల ఉంగరాలు రూపుదిద్దుకుంటున్నాయి.
ఈ వారం అమెజాన్ మ్యూజిక్లో దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్న టాప్-10 బాలీవుడ్ పాటలు...
తెలుగు చిత్రపరిశ్రమలో శ్రీకాంత్ వంటి అదృష్టవంతుడు మరెవరూ లేరని అంటుంటారు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించడమే కాకుండా ఏనాడూ వివాదాల జోలికి పోకుండా కెరీర్ను కొనసాగిస్తున్నారు.
వెండితెర వేలుపు, తెలుగువారి ప్రియతమ నేత ఎన్.టి.రామారావు. ఆయన సినీ జీవిత విశేషాలతో కూడిన వ్యాసాల సమాహారం ‘తారకరామం’ పుస్తకం ఇటీవల విడుదలైంది.
చలికాలంలో ముఖం మీద చర్మం పొడిగా మారి పగులుతుంది. చిన్న పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది.