• Home » NRI

ప్రవాస

 Juvvadi Sridevi: వర్జీనియాలో జస్టిస్ జువ్వాడి శ్రీదేవికి ఆటా సన్మానం

Juvvadi Sridevi: వర్జీనియాలో జస్టిస్ జువ్వాడి శ్రీదేవికి ఆటా సన్మానం

అమెరికా తెలుగు సంఘం(ఆటా) ఆధ్వర్యంలో వర్జీనియాలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జువ్వాడి శ్రీదేవిని ఘనంగా సన్మానించారు. స్థానిక ప్రవాసులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జస్టిస్ శ్రీదేవి తన ప్రేరణాత్మక జీవిత కథను సభికులతో పంచుకున్నారు.

Minister Nara Lokesh: నా తల్లిని అవమానించిన వారిని వదలం.. లోకేశ్ స్ట్రాంగ్ వార్నింగ్

Minister Nara Lokesh: నా తల్లిని అవమానించిన వారిని వదలం.. లోకేశ్ స్ట్రాంగ్ వార్నింగ్

ఏపీకి, తమ కుటుంబానికి ప్రవాసాంధ్రులు కొండంత అండ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో కూటమి విజయానికి కృషి చేశారని తెలిపారు. చంద్రబాబునాయుడు అక్రమ అరెస్ట్ సమయంలో తక్షణం స్పందించి తమ కుటుంబానికి ప్రవాసాంధ్రులు కొండంత అండగా నిలబడ్డారని పేర్కొన్నారు.

Minister Nara Lokesh: పెట్టుబడులపై స్పెషల్ ఫోకస్.. అమెరికాలో లోకేశ్ విస్తృత పర్యటన

Minister Nara Lokesh: పెట్టుబడులపై స్పెషల్ ఫోకస్.. అమెరికాలో లోకేశ్ విస్తృత పర్యటన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఏపీలో పెట్టుబడులపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే అమెరికాలోని డల్లాస్‌లో పర్యటిస్తున్నారు.

Canada DTC: టొరంటోలో డర్హమ్ తెలుగు క్లబ్ ఆధ్వర్యంలో వైభవంగా ఫ్యామిలీ ఫెస్ట్-2025

Canada DTC: టొరంటోలో డర్హమ్ తెలుగు క్లబ్ ఆధ్వర్యంలో వైభవంగా ఫ్యామిలీ ఫెస్ట్-2025

టొరంటోలో ఫ్యామిలీ ఫెస్ట్ ఈవెంట్ వైభవంగా జరిగింది. కెనడాలోని డర్హమ్ తెలుగు క్లబ్ (DTC) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి 800లకు పైగా తెలుగు కుటుంబాలు హాజరయ్యాయి.

Jayaram Komati: ప్రియమైన NRITDP సైనికులారా కదలిరండి: జయరామ్ కోమటి

Jayaram Komati: ప్రియమైన NRITDP సైనికులారా కదలిరండి: జయరామ్ కోమటి

ఏపీ ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ వచ్చేనెలలో అమెరికాలో పర్యటించనున్నారు. అక్కడి తెలుగు ఎన్నారై కమ్యూనిటీతో సమావేశం కానున్నారు. ఏపీలోకి పెట్టుబడులు లక్ష్యంగా లోకేష్ పర్యటన ఉంటుందని సమాచారం. ఈ సందర్భంగా ఎన్నారై టీడీపీ వింగ్‌తో లోకేష్ ఆత్మీయ భేటీ జరుపనున్నారు.

SATA: దమ్మాంలో ఉత్సాహంగా, ఉల్లాసంగా సాటా క్రికెట్ పోటీలు

SATA: దమ్మాంలో ఉత్సాహంగా, ఉల్లాసంగా సాటా క్రికెట్ పోటీలు

సౌదీ అరేబియాలోని అల్ ఖోబర్‌లో అత్యంత ఉత్సాహభరితంగా రెండు వారాల పాటు జరిగిన తెలుగు ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు ఇటీవల ముగిశాయి. దమ్మాం, అల్ ఖోబర్, ఇతర ఈశాన్య ప్రాంతాలకు చెందిన మొత్తం ఎనిమిది జట్లు ఇందులో పాల్గొనగా తెలుగు ఫైటర్స్ విజేతగా దక్కన్ చార్జర్స్ రన్నర్ అప్‌గా నిలిచాయి.

NRI: డెట్రాయిట్ చాప్టర్ ఆధ్వర్యంలో శంకర నేత్రాలయ ఫండ్‌రైజింగ్ సంగీత కార్యక్రమం

NRI: డెట్రాయిట్ చాప్టర్ ఆధ్వర్యంలో శంకర నేత్రాలయ ఫండ్‌రైజింగ్ సంగీత కార్యక్రమం

డెట్రాయిట్ చాప్టర్ ఆధ్వర్యంలో శంకర నేత్రాలయ ఫండ్‌రైజింగ్ సంగీత కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. పలువురు దాతలు విరాళాలను అందించారు.

SATA ఆధ్వర్యంలో జెద్ధా నగరంలో తెలుగు కుటుంబాల ఆత్మీయ కలయిక

SATA ఆధ్వర్యంలో జెద్ధా నగరంలో తెలుగు కుటుంబాల ఆత్మీయ కలయిక

జెద్ధాలోని తెలుగు ప్రవాసీ సంఘమైన ‘సాటా’ శుక్రవారం కార్తీక వనభోజనాలను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో తెలుగు ఎన్నారైలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

TANA Donates 2 Lakhs: కృష్ణా జిల్లాలో బోర్‌వెల్, వాటర్ పంప్ కోసం తానా రూ. 2 లక్షలు విరాళం

TANA Donates 2 Lakhs: కృష్ణా జిల్లాలో బోర్‌వెల్, వాటర్ పంప్ కోసం తానా రూ. 2 లక్షలు విరాళం

గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) శోభనాద్రిపురం గ్రామంలో కొత్త బోర్‌వెల్, వాటర్ లిఫ్టింగ్ పంప్ సౌకర్యాన్ని ఏర్పాటుచేసింది.

NRI News: టెక్సాస్‌‌లో ఘనంగా.. 'నెల నెలా తెలుగువెన్నెల'..

NRI News: టెక్సాస్‌‌లో ఘనంగా.. 'నెల నెలా తెలుగువెన్నెల'..

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం , టాంటెక్స్ సాహిత్య వేదిక 'నెల నెలా తెలుగువెన్నెల' 220 వ సాహిత్య సదస్సు.. డాలస్ టెక్సాస్‌‌లోని సమావేశ మందిరంలో ఘనంగా జరిగింది. ' మహాకవి వాక్పతిరాజు - సాహితీ విహంగ వీక్షణం ' అంశం పై ముఖ్య అతిథి శ్రీ పరిమి శ్రీరామనాథ్ ప్రసంగం సాహితీ ప్రియులను విశేషంగా అలరించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి