మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్కు 2,500 మంది పోలీసులతో బందోబస్తు కల్పస్తున్నట్లు రాచకొండ సీపీ సుధీర్బాబు తెలిపారు. ఆయన మాట్లాడుతూ...మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్పై ప్రపంచం దృష్టి ఉందన్నారు. మ్యాచ్ను చూసేందుకు సెలబ్రిటీలు, వీఐపీలు, విదేశీయులు వస్తారని, స్టేడియంలోకి టికెట్ ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తామన్నారు.
ఇంగ్లండ్ స్టార్ పేసర్ జేమ్స్ అండర్సన్ 43 ఏళ్ల వయసులో కెప్టెన్గా నియమితుడై రికార్డు సృష్టించాడు. రానున్న కౌంటీ ఛాంపియన్స్షిప్లో అండర్సన్ లాంకాషైర్కు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.
ఒకరు ఫుట్బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ.. మరొకరు పొలిటికల్ స్టార్ రేవంత్రెడ్డి.. ఇద్దరూ ఇద్దరే.. తమ తమ ‘మైదానాల్లో’ ఆరితేరినవారే! ఒకరు బంతిని పరుగెత్తిస్తే..
ఏ విభాగం మ్యాచ్ అయినా.. వేదిక ఎక్కడైనా 14 ఏళ్ల చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ విధ్వంసానికి ఎదురులేకుండా పోతోంది. తాజాగా...
ఆల్రౌండర్ రవీంద్ర జడేజా భార్య, గుజరాత్ రాష్ట్ర మంత్రి రివాబా భారత క్రికెటర్లపై సంచలన ఆరోపణలు చేశారు. తన భర్త జడేజా చాలా మంచి వ్యక్తి....
గుజరాత్ మంత్రి, రవీంద్ర జడేజా భార్య రివాబా తాజాగా చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. తన భర్తకు ఎలాంటి చెడు అలవాట్లు లేవంటూనే మిగతా క్రికెటర్లు అలా కాదని ఆమె కామెంట్ చేయడంతో నెట్టింట పెద్ద చర్చ మొదలైంది.
భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ తన రిటైర్మెంట్ను వెనక్కి తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్స్లో ఆడనున్నట్లు వెల్లడించింది.
అండర్ 19 ఆసియా కప్ 2025లో భాగంగా యూఏఈ, టీమిండియా మధ్య జరుగుతున్న మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ చెలరేగి ఆడాడు. 55 బంతుల్లోనే సెంచరీ బాది రికార్డు సృష్టించాడు.
ఫిబ్రవరి 7 నుంచి ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 ప్రారంభం కానుంది. భారత్-శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. దీనికి సంబంధించిన టికెట్ల విక్రయాలు మొదలయ్యాయి. చాలా తక్కువ ధరకే టికెట్లు అమ్ముతుండటం విశేషం.
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ గత కొద్ది కాలంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నారు. వీరి ప్రదర్శనపై టీమిండియా సహాయ కోచ్ ర్యాన్టెన్ స్పందించాడు. వాళ్లు తిరిగి పుంజుకుంటారనే నమ్మకం ఉన్నట్లు తెలిపాడు.