Home » ABN Andhrajyothy
తెలంగాణ ప్రజలు దశాబ్దాలుగా ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. 2014లో శ్రీమతి సోనియా గాంధీతోపాటు నాటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ నాయకత్వంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కల సాకారమైందని తెలిపారు.
తెలంగాణ హైకోర్టులో ఐఏఎస్ అధికారి కె. ఆమ్రపాలికి నిరాశ ఎదురైంది. ఆమ్రాపాలిని తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది.
సయ్యద్ ముస్తాక్ అలీ 2025 టీ20 టోర్నీలో బరోడా ప్లేయర్ అమిత్ పాసి ప్రపంచ రికార్డును సమం చేశాడు. 55 బంతుల్లో 114 పరుగులు చేసి.. అరంగ్రేట మ్యాచ్ లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో టాప్ ప్లేస్ లో నిలిచాడు.
వికసిత్ భారత్ దిశగా తెలంగాణ రైజింగ్ కొనసాగుతోందని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు. 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మారాలనేది తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
దుబాయ్‌లో జరుగుతున్న ఇంటర్నేషనల్ టీ20 లీగ్-2025లో కరేబియన్ వీరుడి రోవ్‌మన్ పావెల్ విధ్వంసం సృష్టించాడు. దుబాయ్ క్యాపిటల్స్ జట్టు తరఫున ఆడిన పావెల్ ఆకాశమే హద్దుగా చెలరేగి.. శతకానికి చేరువయ్యాడు. ఓవర్లు పూర్తి కావడంతో తృటిలో సెంచరీని మిస్ చేసుకున్నాడు
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌పై సినీనటుడు నాగార్జున కీలక వ్యాఖ్యలు చేశారు. ఫ్యూచర్ సిటీలో మరో స్టూడియో నిర్మాణానికి బాలీవుడ్ ప్రముఖులు కలిసి ముందుకు రావడం మంచి పరిణామమని చెప్పుకొచ్చారు.
సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది. ఈ క్రమంలోనే టీ 20 సిరీస్ ను చేజిక్కించుకునేందుకు టీమిండియా సిద్ధమైంది. ఈ క్రమంలో సౌతాఫ్రికాతో తొలి టీ20 ఆడే భారత తుది జట్టుపై పలు వార్తలు వస్తున్నాయి. ఓ స్టార్ ప్లేయర్ పై వేటు పడినట్లు సమాచారం.
పూమాతో ఒప్పందం రద్దు చేసుకున్న విరాట్ కోహ్లీ కొత్తగా అజిలిటాస్‌కు బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడు. గతంలోనే రూ.40 కోట్లు పెట్టుబడి పెట్టిన కోహ్లీ, వన్8 ఉత్పత్తులను అజిలిటాస్ ద్వారా మార్కెట్లోకి తీసుకురానున్నాడు.
రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఫ్లవర్ ఎక్స్పో డిసెంబరు 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. ఫ్లవర్ ఎక్స్‌పోకు పలు ప్రపంచ దేశాల నుంచి కూడా మొక్కలను తీసుకువచ్చి ప్రదర్శించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. వచ్చే ఏడాది జనవరి 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు దావోస్‌లో పర్యటించనున్నారు.