Home » ABN Andhrajyothy
కాంగ్రెస్ పార్టీ హత్యా రాజకీయాలకు పాల్పడినా మొక్కవోని ధైర్యంతో అధికార పార్టీ అరాచక పర్వాన్ని ఎదుర్కొన్నారని పార్టీ శ్రేణులకు కేటీఆర్ ప్రశంసించారు. ఈ సందర్భంగా గులాబీ సైనికులందరికీ ఆయన ప్రత్యేకంగా అభినందనలు చెప్పారు.
హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ సందడి చేశారు. ముంబై నుంచి హైదరాబాద్ వచ్చిన సచిన్.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో దిగగానే.. ఆయనను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు వచ్చారు.
అఖండ-2 చిత్ర నిర్మాతలకు తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఊరట ఇచ్చింది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులపై డిసెంబర్ 14వ తేదీ వరకు డివిజన్ బెంచ్ స్టే విధించింది.
విశాఖపట్నంలోని కాగ్నిజెంట్ సంస్థలో 25 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని సీఈవో రవి కుమార్ వెల్లడించారు. ముందుగా 8 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని ఒప్పందం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.
భవిష్యత్‌లో తాను సీఎం అయితే బీఆర్ఎస్ పార్టీపై విచారణ చేపడతానన్నారు. 2014 నుంచి జరిగిన అన్ని అన్యాయాలపై విచారణ చేయిస్తానని చెప్పారు. ప్రతి ఒక్కరికి టైం వస్తుందని.. తనకు ఎప్పుడో ఒకసారి వస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
దేశంలోని పలు రైల్వే స్టేషన్స్ లో ట్రాన్స్ జెండర్లు బెదిరించి డబ్బులు వసూల్లు చేయడం, బండబూతులు తిడుతూ దాడులకు తెగబడటం ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. ఓ రైల్వే స్టేషన్‌లో బేంచ్ పై పడుకున్న యువకుడిని చెప్పుతో కొట్టిన వీడియో వైరల్ అవుతుంది.
అండర్ 19 ఆసియా కప్ 2025లో భాగంగా యూఏఈ, టీమిండియా మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ చెలరేగి ఆడాడు. 55 బంతుల్లోనే సెంచరీ బాది రికార్డు సృష్టించాడు.
తిరుపతి సమీపంలోని దామినేడులో ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికారత సంస్థ (శాప్)కు భారీగా భూమిని ప్రభుత్వం కేటాయించింది. దీనిపై ఆ సంస్థ చైర్మన్ రవి నాయుడు స్పందించారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలతో సహా కొందరికీ కేబినెట్ హోదా కల్పిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఓ జీవో ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ జీవోను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేత ఏరోళ్ల శ్రీనివాస్ తెలంగాణ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
అఖండ 2 సినిమాపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. కోర్టు ఉత్తర్వులంటే లెక్కలేదా అంటూ బుక్ మై షోపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.