Home » ABN
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ బుధవారం సిరిసిల్లలో పర్యటించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై ఆయన విమర్శలు సంధించారు.
గ్రామపంచాయతీ ఎన్నిక ల్లో భాగంగా మొదటి విడత ఎన్నికల ప్రచారానికి మంగళవారంతో తెరపడింది. గణపురం, రేగొండ, కొత్తపల్లిగోరి, మొగుళ్లపల్లి మండలాలకు ఎన్నికలు జరగనుండగా ఈనెల 11న పోలింగ్ జరగనుంది.
పల్నాడు జిల్లా మాచవరం పరిధిలో 2021లో ఓ బాలికపై జరిగిన అత్యాచారం కేసులో తాజాగా తీర్పు వెలువడింది. నిందితునికి 20ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ముగింపు వేడుకల్లో 3 వేల డ్రోన్లతో షో నిర్వహించారు. ఈ షో.. గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించింది. అందుకు సంబంధించిన ధృవపత్రాన్ని సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మర్రి రాజశేఖర్ రెడ్డి, మల్లారెడ్డిలు భూ వివాదంలో చిక్కుకున్నారు. సుచిత్రా సెంటర్లోని సర్వే నెంబర్ 82లో ఉన్న భూమి కబ్జాకు పాల్పడినట్లు బాధితులు ఇప్పటికే కోర్టును ఆశ్రయించారు.
ఫ్యూచర్ సిటీలో రెండో రోజు నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఇదో గొప్ప సమ్మిట్ అని కొనియాడిన చిరు.. ప్రపంచం మొత్తం హైదరాబాద్ వైపు చూసేలా సహకరిస్తామని ఈ సందర్భంగా అన్నారు.
కేబినెట్ మంత్రులు, కార్యదర్శులతోపాటు సచివాలయంలోని వివిధ విభాగాల అధిపతులతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. వెలగపూడి సచివాలయంలోని ఐదో బ్లాక్లో ఈ సమావేశం జరగనుంది.
తెలంగాణ గణనీయమైన వృద్ధి సాధిస్తోందని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు వెల్లడించారు. ప్రపంచానికి హైదరాబాద్ ఒక ఐకానిక్ సిటీ అని అభివర్ణించారు.
తిరుపతి జాతీయ సంస్కృత యూనివర్సిటీలో ఓ విద్యార్థినిపై జరిగిన లైంగిక దాడి కేసులో ఇద్దరు ప్రొఫెసర్లను అరెస్ట్ చేశారు పోలీసులు. అంతకముందు.. ఒడిశాలో బాధితురాలిని విచారించిన అనంతరం ఈ చర్యలు చేపట్టారు.
ఈ ఏడాది దాదాపు 6 లక్షల మందికిపైగా భవానీలు ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన దుర్గమ్మను దర్శించుకోనున్నారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేస్తోంది.