Home » ABN
భారత ప్రధాని నరేంద్ర మోదీతో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దేశంలో 17.5 బిలియన్ డాలర్ల పెట్టుబడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సత్యనాదెళ్ల.
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ ప్రముఖులు సమావేశమయ్యారు. మంగళవారం ఫ్యూచర్ సిటీలోని సీఎంతో వారు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై వారితో సీఎం చర్చించారు.
జాయింట్ కలెక్టర్లు లేని జిల్లాలకు వెంటనే వారిని నియమించాలని సీఎం ఆదేశించారని మంత్రి అనగాని సత్య ప్రసాద్ తెలిపారు. 26 జిల్లాల్లోనూ రెవెన్యూ సమస్యలు పరిష్కారం కోసమే జేసీలు పని చేయాలని సీఎం క్లారిటీ ఇచ్చారని చెప్పారు.
భారత క్రికెటర్ హార్దిక్ పాండ్య ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఫొటో గ్రాఫర్లపై అసహనం వ్యక్తం చేశాడు. తన గర్ల్‌ఫ్రెండ్‌ను కెమెరామెన్లు ఫొటో తీయడంపై ఆగ్రహించాడీ ఆల్‌రౌండర్. అసలేం జరిగిందంటే...
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు బెయిల్ రద్దు చేయాలంటూ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై మంగళవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.
ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో సుమారు 20 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇండిగో పరిస్థితులు సాధారణ స్థితికి చేరాయని ఆ సంస్థ సీఈఓ పీటర్ ఎల్బర్స్ ప్రకటించారు. కొద్ది రోజులుగా ఆ సంస్థలో తలెత్తిన ఇబ్బందుల వల్ల ప్రయాణికులకు క్షమాపణలు చెప్పారాయన.
మార్గశిర మాసం మరికొద్ది రోజుల్లో ముగుస్తోంది. ఈ మార్గ శిర అమావాస్య రోజు కొన్ని నియమాలు పాటిస్తే మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు.
అధికారుల తీరుపై గుంటూరు ఎమ్మెల్యే గల్లా మాధవి నిరసన వ్యక్తం చేశారు. గుంతలమయంగా ఉన్న జీటీ రోడ్డుపై గుంతలు పూడ్చాలంటూ ఎప్పటి నుంచి అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో తాజాగా నలుగురు నిందితులకు కస్టడీకి పంపిస్తూ న్యాయస్థానం ఆదేశాలిచ్చింది.