Home » ABN
ఇండిగో సంస్థతో ప్రభుత్వ పరంగా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతున్నారని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. డిసెంబర్ 3వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా విమానాలు రద్దయ్యాయన్నారు.
సీటి బస్సు డ్రైవర్, కండక్టర్పై దాడికి తెగబడిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారికి పోలీసులు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారు.
పుట్టగొడుగుల్లో అరుదుగా లభించే రకం గుచ్చి పుట్టగొడుగులు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఇవి.. హిమాలయ ప్రాంతాల్లో అరుదుగా కనిపిస్తుంటాయి. ఇంతకీ వీటి ధర ఎంతో తెలిస్తే నిజంగా షాక్ అవ్వాల్సిందే..
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలోనే చోరీ జరిగితే అది చిన్నదని ఎలా సమర్థిస్తారని సీఎం చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. గతంలో నాసిరకం ప్రసాదాన్ని భక్తులకు ఇచ్చినా దానిని కూడా సమర్ధిస్తారా..? అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇండిగో సంక్షోభం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. పైలట్లకు తగినంత విశ్రాంతినివ్వాలని చెప్పిన ఆయన.. ఇండిగో సంస్థ ప్రమాణాలను పాటించడంలో విఫలమైందన్నారు.
యూపీలోని బుడాన్ జిల్లాకు చెందిన పింకీ శర్మ.. శ్రీకృష్ణుడి విగ్రహాన్ని హిందూ సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆమె తీసుకున్న నిర్ణయానికి కుటుంబ సభ్యులు సైతం సమ్మతం తెలపడం మరో విశేషం.
స్క్రబ్ టైఫస్పై ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని హెల్త్ కమిషనర్ వీరపాండ్యన్ తెలిపారు. ఈ ఏడాది 1,566 స్క్రబ్ టైఫస్ పాజిటివ్ కేసులు వచ్చాయని చెప్పారు. గతేడాది 1,613 కేసులు వచ్చాయని ఆయన వివరించారు.
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ-2 మూవీని వీక్షించారు. ఇందుకోసం ఢిల్లీలో ప్రత్యేక షో ఏర్పాటుచేశారు. సినిమా చూసిన అనంతరం.. ఆయన ఏమన్నారంటే.?
లోక్సభలో వందేమాతరం గేయంపై చర్చ జరగడాన్ని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ తప్పుబట్టారు. బీజేపీ ఎంపీలు పదే పదే ఆ విషయమై చర్చించడం.. బెంగాల్లో రాబోయే ఎన్నికలకు ఆజ్యం పోసినట్టుందని విమర్శించారు.
మీరు హోమ్ లోన్ తీసుకుంటున్నారా.. నెలకు ఒకసారి ఈఎంఐ చెల్లించే విధానాన్ని ఎంచుకుంటున్నారా. అయితే.. ఒక్కసారి ఈ ప్లాన్ను పరిశీలించండి. భారీ వడ్డన నుంచి ఉపశమనం పొందే ఆ ప్లాన్ వివరాలు మీకోసం..