Home » Accident
క్రికెట్ మ్యాచ్ చూసి అర్ధరాత్రి బైక్‌పై వేగంగా వెళ్తున్న ఇద్దరు యువకులు డివైడర్‌ను ఢీకొట్టడంతో తీవ్రగాయాల పాలుకాగా ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. మరొకరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నాడు.
ట్రక్ నడుపుతున్న ఓ వ్యక్తి.. చాలా దూరం వరకూ సక్రమంగానే ఉన్నాడు. అయితే ఆ తర్వాత సడన్‌గా నిద్రలోకి జారుకున్నాడు. 2 నిముషాల తర్వాత చూడగా షాకింగ్ సీన్ కనిపించింది..
నజీర్ అనే వ్యాపారి.. వస్త్ర దుకాణంలోని పై అంతస్తు బాల్కనీలో నిలబడి నీళ్లు తాగుతున్నాడు. అయితే నీళ్లు తాగే క్రమంలో ఒక అడుగు వెనక్కు వేశాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
దైవ దర్శనానికి వెళ్లి వస్తూ టైరు పగిలి ఇన్నోవా కారు బోల్తా పడిన సంఘటనలో ఓ చిన్నారి మృతి చెందగా, మరో ఆరుగురికి గాయాలయ్యాయి. మండల కేంద్రమైన చౌటకూర్(Chautakur)కు సమీపంలో సంగారెడ్డి-నాందేడ్, అకోలా 161 జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారు జామున ఈ సంఘటన జరిగింది.
సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్‌కు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎన్టీఆర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.
కొండపైకి నిర్మాణ సామాగ్రిని తీసుకు వెళ్తుండగా కార్గో రోప్‌వే కేబుల్ వైర్ తెగడంతో ట్రాలీ కిందపడినట్టు చెబుతున్నారు. పవగఢ్‌లో కొండపైనున్న టెంపుల్ సైట్‌లో నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 30 మంది దాకా ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడ్డవారిని వెంటనే రుయా ఆస్పత్రికి తరలించారు.
పంజాబ్‌లోని మాన్సా జిల్లాలోని జవ్హార్కే గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జగ్జీవన్ (60) అనే రైతు స్థానిక ప్రాంతంలో వీధి గుండా సైకిల్‌పై వెళ్తున్నాడు. అయితే ఓ వీధిలోకి రాగానే ఉన్నట్టుడి షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది..
ఓవర్‌టేక్ చేస్తుండగా ట్రైలర్ లారీని వోల్వో బస్సు ఢీకొన్న సంఘటనలో నలుగురు మృతిచెందగా.. ఐదుగురు క్షతగాత్రులయ్యారు. మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలం, కాటవరం స్టేజీ వద్ద సోమవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది.
కేఎస్ఆర్టీసీ రోడ్డు సమీపంలోని తలపాడి టోల్ గేట్ వద్ద గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు.