Home » Afghanistan
భారీ వర్షాలు వరదలతో అఫ్గానిస్తాన్‌లో మరణించిన వారి సంఖ్య 315కి పెరిగిందని అధికార వర్గాలు తెలిపాయి. మరో పదహారు వందల మంది గాయాలపాలైయ్యారని వెల్లడించాయి. దీంతో ఎమర్జెన్సీ ప్రకటించినట్లు పేర్కొన్నాయి.
అఫ్గానిస్థాన్‌లో భారీ వర్షాల కారణంగా వరదలు పోటెత్తాయి. దీంతో 200 మందికి పైగా ప్రజలు మరణించారని ఐక్యరాజ్య సమితి శనివారం వెల్లడించింది. దీంతో ఉన్నతాధికారులు ఎమర్జెన్సీని ప్రకటించారని తెలిపింది.
భారత్‌లో అఫ్గానిస్థాన్ తాత్కాలిక రాయబారిగా పనిచేస్తున్న జాకియా వర్దక్ (58) శనివారం తన పదవికి రాజీనామా చేశారు. గత నెల 25న ముంబై విమానాశ్రయంలో రూ.18.6కోట్ల విలువైన 25కిలోల బంగారాన్ని
హత్య కేసులో దోషులుగా తేలిన ఇద్దరు నిందితులకు తాలిబన్లు బహిరంగ గురువారం మరణ శిక్ష విధించారు.
మహ్మద్ నబీ ప్రపంచ నంబర్ 1 వన్డే ఆల్ రౌండర్ అయ్యాడు. ఐదేళ్ల పాటు షకీబ్ అల్ హసన్ పేరిట ఉన్న రికార్డును కొల్లగొట్టాడు.
ఢిల్లీ నుంచి మాస్కోకు వెళ్తున్న భారత విమానం ఆఫ్ఘనిస్తాన్‌లో కూలిపోయిందని ఆఫ్ఘన్ స్థానిక మీడియా వార్తలను భారత ప్రభుత్వం ఖండించింది. ఆ విమానం భారత్‌కు చెందినది కాదని క్లారిటీ ఇచ్చింది. ‘‘ఆఫ్ఘన్లో చోటు చేసుకున్న విమాన ప్రమాదం దురదృష్టకరం. అయితే.. అది భారతీయ షెడ్యూల్డ్ లేదా నాన్-షెడ్యూల్డ్ విమానం గానీ, చార్టర్ ఎయిర్‌క్రాఫ్ట్ కానీ కాదు.
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో బాగంగా చివరి మ్యాచ్ ఈరోజు (జనవరి 17) భారత జట్టు, అఫ్గానిస్థాన్ మధ్య కాసేపట్లో మ్యాచ్ మొదలు కానుంది. ఈ క్రమంలోనే టాస్ గెలిచిన భారత జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.
విరాట్‌తో కలిసి బ్యాటింగ్ చేయడం గురించి యంగ్ క్రికెటర్ యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal) కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆదివారం అప్గానిస్థాన్‌తో జరిగిన రెండో టీ20లో ఈ ఇద్దరు ఆటగాళ్లు 57 పరుగుల భాగస్వామ్యం చేశారు.
అఫ్గానిస్తాన్‌తో గురువారం నుంచి టీమిండియా మూడు మ్యాచ్‌ల టీ-20 సిరీస్ ఆడబోతోంది. ఈ మ్యాచ్‌లో యువ ఆటగాళ్లను కాదని సీనియర్లైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి బీసీసీఐ చోటు కల్పించింది. ఈ ఏడాది టీ-20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో సెలక్షన్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.
ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌ని సమం చేసిన టీమిండియా.. ఇప్పుడు మరో సిరీస్‌కు సిద్ధమవుతోంది. ఆఫ్ఘనిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడేందుకు సమాయత్తమవుతోంది. జనవరి 11వ తేదీ...