Home » Ahmedabad
దేశ రాజధాని ఢిల్లీలో రూ.6,500 కోట్ల విలువైన డ్రగ్స్ కుంభకోణం కలకలం ఇంకా సర్దుమణక ముందే.. భోపాల్‌లో మరో మాదకద్రవ్యాల వ్యవహారం వెలుగుచూసింది.
ఆ చిన్నారి వయసు ఆరేళ్లు. ఒకటో తరగతి చదువుతోంది. తాను చదువుతున్న పాఠశాల ప్రిన్సిపాల్ తెలిసిన వ్యక్తి కావడంతో ఆయన కారులోనే ప్రతి రోజూ బడికి వెళ్లేది.
తాజాగా మరో గగుర్పొడిచే వార్త బయటకి వచ్చింది. అహ్మదాబాద్‌కు చెందిన కస్టమర్‌కి షాకింగ్ అనుభవం ఎదురైంది. ఓ వ్యక్తి నగరంలోని ప్రముఖ హోటల్ దేవి దోసా ఫుడ్ జాయింట్‌కు వెళ్లాడు. అక్కడ ఫుడ్ తీసుకోగా.. అతనికి సర్వ్ చేసిన సాంబార్ గిన్నెలో చచ్చిపోయిన ఎలుక కళేబరం కనిపించింది.
ప్రధాని నరేంద్ర మోదీ... తన ఓటు హక్కును మంగళవారం వినియోగించుకోనున్నారు. అహ్మదాబాద్‌లోని నిషాన్ ఉన్నత పాఠశాలలో ఆయన తన ఓటు వేయనున్నారు. దేశవ్యాప్తంగా మూడో దశ పోలింగ్ రేపు జరగనుంది. అందులోభాగంగా గుజరాత్‌లోని 25 లోక్‌సభ స్థానాలకు రేపే పోలింగ్ జరుగుతుంది.
మూడో దశ లోక్‌సభ ఎన్నికల ప్రచారం ఆదివారం ముగిసింది. మంగళవారం 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 92 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి.
అహ్మదాబాద్-ముంబయి మధ్య 2026 నాటికి దేశంలోనే తొలి బుల్లెట్ రైలు సర్వీసును ప్రారంభిస్తామని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. రైజింగ్ భారత్ సమ్మిట్‌లో పాల్గొన్న ఆయన ఈ మేరకు ప్రకటన చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ తన సొంత రాష్ట్రమైన గుజరాత్ పర్యటనకు వెళ్లారు. రెండు రోజుల పాటు జరిగే ఈ పర్యటన కోసం సోమవారం రాత్రి ఆయన అహ్మదాబాద్‌కు చేరుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా మోదీనే తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం దేశంలో క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలో దేశంలోనే తొలిసారిగా అహ్మదాబాద్(ahmedabad)లో ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఏఐ నిఘా వ్యవస్థ అమల్లోకి వచ్చింది.
గుజరాత్లో అహిర్ కమ్యూనిటీకి చెందిన దాదాపు 37,000 మంది మహిళలు శ్రీ కృష్ణుడిపై తమ భక్తిని చాటుకున్నారు. సాంప్రదాయ దుస్తులు ధరించి శ్రీకృష్ణుని విగ్రహం చుట్టూ పెద్ద ఎత్తున నృత్యాలు చేశారు.
వారాంతంలో కురిసిన అకాల వర్షాల కారణంగా గుజరాత్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. అనేక చోట్ల పిడుగులు పడడంతో ఏకంగా 20 మంది చనిపోయారు. వడగళ్లతో కూడిన వర్షాలకు తోడు పిడుగులు పడడంతో రాష్ట్ర వ్యాప్తంగా 20 మంది చనిపోయారని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ (SEOC) వెల్లడించింది.