Home » Ahmedabad
భారత ప్రాదేశిక జలాల్లో అక్రమంగా ప్రవేశించిన పాకిస్థాన్ ఫిషింగ్ బోట్ 'నజ్-రె-కరమ్'ను భారత కోస్ట్ గార్డ్ సిబ్బంది స్వాధీనం చేసుకుంది. అందులోని 13 మంది సిబ్బందిని అదుపులోనికి తీసుకుంది. స్వాధీనం చేసుకున్న పడవను గుజరాత్‌లోని ఓక్హా తీసుకువచ్చి, సిబ్బందిని ఇంటరాగేట్ చేస్తున్నారు.
Flight Tickets Rates: వన్డే ప్రపంచకప్ ఫైనల్ సందర్భంగా శని, ఆదివారాల్లో దేశవ్యాప్తంగా అన్ని నగరాల నుంచి అహ్మదాబాద్‌కు వెళ్లే విమానాలకు భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో పలు విమానయాన సంస్థలు అదనపు విమానాలను నడుపుతున్నాయి.
కొందరు కుటుంబ పోషణ కోసం తప్పనిసరి పరిస్థితుల్లో వివిధ రకాల ఉద్యోగాలు చేస్తుంటారు. అయితే వారి అభిరుచి మాత్రం వేరే ఉంటుంది. అయినా చాలా మంది దానిని పక్కన పెట్టి ఉద్యోగాలు చేసేందుకే మొగ్గుచూపుతుంటారు. కొందరు మాత్రం చివరకు ఎలాగైనా వారు అనుకున్నది చేసేస్తుంటారు. ఇలాంటి...
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఓ బహుళ అంతస్థుల ఆసుపత్రిలో ఆదివారం అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో 100 మంది రోగులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక బృందాలు కృషి చేస్తున్నాయి. ఈ ఆసుపత్రి బేస్మెంట్లో ఈ ప్రమాదం ప్రారంభమైంది. దట్టమైన పొగ ఆ పరిసరాలను చుట్టుముట్టింది.
వన్డే ప్రపంచకప్‌లో అహ్మదాబాద్ వేదికగా భారత్-పాకిస్థాన్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. అక్టోబర్ 15న చిరకాల ప్రత్యర్థుల మధ్య జరిగే హైఓల్టేజ్ మ్యాచ్‌కు ఇప్పటి నుంచే అభిమానులు హోటళ్లు బుక్ చేసుకుంటున్నారు. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ సమయానికి అహ్మదాబాద్ పరిసర ప్రాంతాల్లో హోటళ్లు బుక్ చేసుకునే బదులు ఆస్పత్రుల్లో బెడ్లు బుక్ చేసుకుంటే సరిపోతుందని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు.
అహ్మదాబాద్ లోని దరియాపూర్ ప్రాంతంలో మంగళవారంనాడు జగన్నాథ రథయాత్ర సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకుంది. రథయాత్ర ముందుకు సాగుతుండగా ఓ భవంతి మూడో అంతస్తు బాల్కనీ కుప్పకూలడంతో 11 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది.
కొంత మంది చనువును అలుసుగా తీసుకుంటారు. మరికొందరు నమ్మకాన్ని వమ్ము చేస్తుంటారు. స్నేహితుడే కదా? అని ఇంటికి తీసుకెళ్లాడా వ్యక్తి. ఆ ప్రబుద్ధుడు మాత్రం వక్రబుద్ధి చూపించాడు. అంతే సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తామంటూ కళ్లకు గంతలు కట్టారు. ఆ తర్వాత
క్రికెట్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) (IPL2023) 16వ సీజన్‌కు అంతా సిద్ధమైంది. డిఫెండింగ్ చాంపియన్..
ఆస్ట్రేలియా(Australia)తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా(Team India) మాజీ సారథి
నరేంద్ర మోదీ స్టేడియం(Narendra Modi Stadium) వేదికగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో(Border-Gavaskar Trophy) ...