Home » Air india
ముంబయి నుంచి బయలుదేరే మూడు అంతర్జాతీయ విమానాలకు సోమవారం బాంబు బెదిరింపు రావడంతో భద్రతాపరమైన తనిఖీలు చేయాల్సి వచ్చింది.
తిరుచ్చి ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం కలకలం రేపింది. తిరుచ్చి నుంచి షార్జా వెళ్తున్న AXB 613 విమానంలో శుక్రవారం సాయంత్రం సాంకేతిక సమస్య తలెత్తింది. ఆ సమయంలో విమానంలో మొత్తం 140 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
తిరుచ్చి ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం కలకలం రేపింది. తిరుచ్చి నుంచి షార్జా వెళ్తున్న AXB 613 విమానంలో శుక్రవారం సాయంత్రం సాంకేతిక సమస్య తలెత్తింది.
భారత్లోని కొన్ని వైమానిక సంస్థలు వినియోగిస్తున్న బోయింగ్ 737 మోడల్ విమానాల రడ్డర్లలో సమస్య ఉందని డీజీసీఏ హెచ్చరించింది.
ఎయిర్ ఇండియా(Air India) విమాన ప్రయాణికురాలికి చేదు అనుభవం ఎదురైంది. దేశ రాజధాని ఢిల్లీ నుంచి న్యూయార్క్ వెళ్లే ఎయిర్ ఇండియా విమానంలో ఆమెకు ఆమ్లెట్లో బొద్దింక కనిపించింది.
యుద్ధ విమాన పైలట్, 5000 గంటలు విమానాన్ని నడిపిన విశేష అనుభవం కలిగిన ఫైటర్ పైలట్ ఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ను నూతన వైమానిక దళాధిపతిగా ఎంపిక చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఒకప్పుడు గగనతలాన్ని శాసించిన ఫ్లైట్స్ ఇప్పుడు ప్రయాణించే అవకాశం కూడా లేకపోవడంతో విస్తారా(Vistara) విమానాల్లో(flights) టికెట్ బుకింగ్ నిషేధించారు. సెప్టెంబర్ 3 తర్వాత ప్రయాణికులు విస్తారాలో టిక్కెట్లు బుక్ చేసుకోలేరని కంపెనీ శుక్రవారం తెలిపింది. అయితే అసలేం జరిగిందనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం.
సాధారణంగా ప్రియుడే ప్రియురాలికి ప్రపోజ్ చేసి తన ప్రేమను వ్యక్తపరుస్తుంటాడు. కానీ ఓ చోట ప్రియురాలే ప్రియుడికి తన ప్రేమను తెలియజేసింది. సాదాసీదాగా అయితే చర్చించుకోవడానికి ఏమీ ఉండదు.
తగిన శిక్షణ, అర్హతల్లేని పైలట్లతో విమానాన్ని నడిపించినందుకు టాటా గ్రూపు ఆధ్వర్యంలోని ఎయిర్ ఇండియా సంస్థకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) రూ.90 లక్షల జరిమానా విధించింది.
అర్హత లేని సిబ్బందితో విమాన సర్వీసులు నడిపినందుకుగానూ ఎయిరిండియాకు డీజీసీఏ భారీ జరిమానా విధించింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) శుక్రవారం ఈ నిర్ణయం తీసుకుంది.