Home » Airport
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రెండు జాతీయ అవార్డులు లభించినట్టు జీఎంఆర్ అధికారులు గురువారం తెలిపారు.
ఓర్వకల్లు సమీపంలో విమానాల ల్యాండింగ్, ఎయిర్పోర్టు విస్తరణకు రైతులు సహకరించాలని తహసీల్దార్ వెంకటరమణ కోరారు.
ఎట్టకేలకు తిరుపతి విమానాశ్రయంలో తొలిసారిగా ఓ అంతర్జాతీయ విమానం సేఫ్గా ల్యాండైంది. 2015 నవంబరు 22వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ద్వారా తిరుపతిలో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభించి జాతికి అంకితం చేశారు.
అమెరికా పర్యటనలో భాగంగా మంగళవారం రాత్రి ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin), ఆయన సతీమణి దుర్గ, అధికారులు దుబాయ్ వెళ్తున్న విమానానికి బాంబు బెదరింపు రావటంతో భద్రతాదళం అధికారులు, సిబ్బంది రాత్రంతా తనిఖీలతో జాగారం చేశారు.
కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు వద్ద తీవ్ర కలకలం రేగింది. పార్కింగ్ ఏరియా వద్ద సిబ్బందిపై ఒకతను విచక్షణరహితంగా దాడి చేశాడు. తనతో తీసుకొచ్చిన కొడవలితో గొంతు కోశాడు. తీవ్ర రక్తస్రావమై అతను అక్కడికక్కడే చనిపోయాడు.
స్థానిక మీనాంబాక్కం విమానాశ్రయం(Meenambakkam Airport)లో ఇటీవల చేపట్టిన మరమ్మతుల కారణంగా రెండు రన్వేలను ఒకే సమయంలో ఉపయోగించడానికి వీలుకావటంతో రెండో రన్వేలో నడిపే విమానాల సంఖ్య 10 శాతానికి పెరిగింది. ఈ విమానాశ్రయంలో రెండు రన్వేల్లో రోజూ విమానాలు దిగుతుంటాయి.
భారత్, నేపాల్, వియత్నాం దేశాలకు చెందిన వందలాది మంది వలసదారులు బ్రెజిల్లో సావోపాలోలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో చిక్కుకుపోయి ఇబ్బందులు పడుతున్నారు.
వాతావరణం అనుకూలించక విమానాలు రద్దు కావడమో.. ఆలస్యమవడమో సాధారణమే. కానీ, ఇలాంటి సమస్య లేకుండానే జపాన్లోని న్యూ చిటోస్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 36 విమానాలు రద్దయ్యాయి.
భారత వైమానిక దళానికి చెందిన ఓ యుద్ధ విమానం(ఫైటర్ జెట్) నుంచి అనుకోకుండా జారిపడిన ‘ఎయిర్ స్టోర్’ తీవ్ర కలకలం రేపింది.
విమానాల్లో ప్రయాణించే సమయాల్లో పిల్లలు ఏడ్వటం.. వాళ్లను తల్లులు, అమ్మమ్మలు సముదాయించటం మనకు చాలా సార్లు కనిపిస్తూ ఉంటుంది.