Home » Amaravati
అంతరిక్ష పరిశోధన ఫలాలను సక్రమంగా వినియోగించుకుంటే దేశం మరింత అభివృద్థి పథంలో ముందుకెళ్తుందని ఉపముఖ్యమంత్రి, శాస్త్ర, సాంకేతికశాఖ మంత్రి పవన్ కల్యాణ్ అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చే శాఖల్లో ఒకటైన రవాణాశాఖలో అవినీతి దారులు కూడా ఎక్కువే. ఆ దారుల్లో పోస్టింగ్స్ దక్కించుకోవడం కోసం ఎంవీఐలు నాలుగు మార్గాల్లో ప్రయత్నాలు చేస్తుంటారు.
ఏపీ ఆయిల్‌ఫెడ్‌లో గత ఐదేళ్లు అనేక అవకతవకలు చోటుచేసుకున్నాయి. ఆయిల్‌ఫెడ్‌కు చెందిన విలువైన భూములను సంరక్షించడంలో అధికారులు విఫలమయ్యారు.
గ్రామీణ పశువైద్యం పడకేసింది! పశువైద్యులు, పారా మెడికల్ సిబ్బంది కొరత వేధిస్తోంది. గత ప్రభుత్వం పశువైద్యుల పోస్టులను భర్తీ చేయకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో పశువులకు వైద్యసేవలు పూర్తిస్థాయిలో అందటం లేదు.
రాష్ట్రంలో ఉపాధి హామీ పథకంలో నిఘా కొరవడింది. ఎన్ని తప్పులున్నా తనిఖీల్లో కప్పిపుచ్చుతూ సరిపెడుతున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ప్రభుత్వమే ఉపాధి సిబ్బందితో తప్పులు చేయించి, దానిని కప్పిపుచ్చుకునేందుకు నిఘా సంస్థలను నిర్వీర్యం చేసిందని ఆరోపిస్తున్నారు
ఈఎస్ఐపై కార్పొరేషన్ చరిత్రలో ఎప్పుడూ జరగని.. ఎవరూ ఊహించని కుంభకోణం చోటుచేసుకుంది. గత ప్రభుత్వంలో ఈఎస్ఐ ఆస్పత్రి పేరుతో కోట్ల రూపాయల ఖరీదుచేసే మందులు కొనుగోలు చేసి..
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సాగిన ఇసుక అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. అధికారంలోకి రాగానే ఉచిత ఇసుక విధానాన్ని ఆపేసింది. బినామీలను రంగంలోకి దించింది. ఆన్లైన్ చెల్లింపులు నిలిపేసి.. నదీ తీరాన్ని తోడేసింది..!
ప్రియాంక మోహన్... నానీ ‘గ్యాంగ్ లీడర్’తో తెలుగులో సినీ ప్రయాణానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే తమిళంలో స్టార్ హీరోయిన్గా ఎదిగిన ఈ భామ ఇకపై తెలుగుపై దృష్టి సారించింది. ‘సరిపోదా శనివారం’ అంటూ మరోసారి నానీతో జత కడుతోంది. ఈ సందర్భంగా కొన్ని విషయాలను ఇలా పంచుకుంది...
అమరావతి: ఏపీ రాజధాని అమరావతి ప్రాంతం త్వరలోనే కొత్త అందాన్ని సంతరించుకోబోతోంది. జంగిల్ క్లియరెన్స్‌తో రూపురేకలు మారుతున్నాయి. కంప తొలగింపు పనులు దాదాపు 40 శాతం వరకు పూర్తి అయ్యాయి. గత ఐదేళ్లలో దట్టంగా పెరిగిన.. ముళ్లకంపలతో నిండిపోయి ఉన్న అమరావతి ప్రాంతం త్వరలోనే పూర్వకళ సంతరించుకోబోతోంది.
దేశంలోనే అతి పెద్ద చేనేత పరిశ్రమగా గుర్తింపు పొందిన ఆంధ్రప్రదేశ్‌లో గతంలో ఎన్నడూ లేనంతగా నేతన్నలు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.