Home » Amaravati
రాష్ట్రవ్యాప్తంగా ఉచిత న్యాయ సహాయం అందించేందుకు టోల్ ఫ్రీ నంబర్ 15100ను ఏర్పాటు చేసినట్టు రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ (ఏపీఎ్సఎల్ఎ్సఏ) ప్రకటించింది.
రాష్ట్రంలో తమ సేవలను భారీగా విస్తరించేందుకు హెచ్‌సీఎల్ సంసిద్ధత వ్యక్తం చేసిందని, ఈ దిశగా కార్యాచరణ ప్రణాళిక అమలుకు అడుగులు వేస్తున్నట్లుగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు.
వివాదాస్పద సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాశ్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. గత వైసీపీ ప్రభుత్వంలో కీలకమైన పోస్టుల్లో పనిచేసిన ఆయన ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు.
రాష్ట్రాన్ని ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా రూపొందించేలా ప్రపంచంలోనే విభిన్నమైన పాలసీని తయారు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
రాజధాని అమరావతి నిర్మాణానికి చేయూతనిచ్చేందుకు ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాయి.
రాష్ట్రంలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ విద్య పరిస్థితి దయనీయంగా మారి ంది. ఒకప్పుడు విద్యార్థులతో కళకళలాడిన పీజీ కోర్సులు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. 2020లో పీజీ కోర్సులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను రద్దుచేసిన జగన్ ప్రభుత్వం చివరి వరకు దానిని పునరుద్ధరించలేదు.
ఖరీఫ్ పై ప్రతికూల ప్రభావం పడింది. అతివృష్టి, అనావృష్టి వాతావరణంతో ప్రధాన పంటలతో సహా మిగిలిన పంటల సాగు మందకొడిగా మారింది. దీంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టిపెట్టింది.
రాష్ట్ర హైకోర్టులో డిప్యూటీ సొలిసిటర్ జనరల్(డీఎ్‌సజీ)గా న్యాయవాది పసల పొన్నారావు నియమితులయ్యారు. డీఎ్‌సజీ హోదాలో ఆయన కేంద్ర ప్రభుత్వం తరఫున హైకోర్టులో వాదనలు వినిపించనున్నారు.
వైసీపీ నేతల వేధింపులు, భూకబ్జాలపై సోమవారం టీడీపీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్సుకు వినతులు వెల్లువెత్తాయి.
జగన్ పాలనలో సర్వే, సెటిల్మెంట్ శాఖ నిధుల దుర్వినియోగానికి కేరాఫ్ అడ్ర్‌సగా మారింది. నాటి ప్రభుత్వ పెద్దలతో కుమ్మక్కైన కొందరు కీలక అధికారులు...