Home » America
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న ఎస్ఐబీ (స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్) మాజీ చీఫ్ ప్రభాకర్‌రావుకు అమెరికాలో గ్రీన్‌కార్డు మంజూరయింది. అమెరికాలో స్థిరపడిన కుటుంబసభ్యుల ద్వారా గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలియవచ్చింది. కొన్ని రోజుల క్రితమే గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరయింది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో్ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గెలుపు తర్వాత తొలిసారి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. శాంతియుతంగా అధికార మార్పిడికి అధ్యక్షుడు హామీ ఇచ్చారు. ‘‘ప్రజలు ఓటు వేసి అధ్యక్షుడిని ఎన్నుకున్నారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో(ప్రతినిధుల సభ) భారత సంతతి పౌరులు ఘన విజయం దక్కించుకున్నారు. అంచనాలకు అనుగుణంగానే ఓట్ల వేటలో దూసుకుపోయారు. ఈ సారి ఎన్నికల్లో 9 మంది పోటీ చేయగా.. ఆది నుంచి కూడా ఆరుగురు గెలుపుగుర్రం ఎక్కడం ఖాయమని
ట్రంప్‌పై మూడు నెలల క్రితం బరిలోకి దిగే వరకూ కమల పట్ల ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. కానీ, ఒకసారి రంగంలోకి దిగిన తర్వాత ట్రంప్‌నకు కమల చెమటలు పట్టించారనటం అతిశయోక్తి కాదు. ప్రెసిడెంట్ బైడెన్ మీద అలవోకగా విజయం సాధించే అంచనాల్లో
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. తన ప్రత్యర్థి, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలాహ్యారి్‌సతో ఆద్యంతం ఉత్కంఠగా.. ‘నువ్వా-నేనా’ అన్నట్లుగా సాగిన పోరులో ట్రంప్ అప్రతిహత విజయాన్ని సాధించారు. 538 ఎలక్టోరల్ కాలేజీ
ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే రష్యా ఉక్రెయిన్ వార్ అంశం ట్రంప్ ప్రధాన ఎజెండాలలో ఒకటి కావచ్చని నిపుణులు అంటున్నారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో డోనాల్డ్ ట్రంప్ విజయానికి చేరువవుతున్నందున కమలా హారిస్ ఎన్నికల రాత్రి ప్రసంగాన్ని రద్దు చేశారు. ఈ విషయాన్ని డెమోక్రటిక్ పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్ సెడ్రిక్ రిచ్మండ్ తెలిపారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మాజీ ప్రెసిడెంట్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం దిశగా దూసుకెళుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ సెన్సేషనల్ ట్వీట్ చేశారు.
ఉత్కంఠ భరితంగా మారిన అమెరికా ఎన్నికల్లో ప్రజలు భారీ సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. డొనాల్డ్ ట్రంప్, కమలా హ్యారిస్ మధ్య పోటీ తీవ్ర స్థాయిలో ఉందన్న నివేదికల నడుమ అనేక మంది ఓటర్లు ఊత్సాహంగా పోలింగ్‌లో పాల్గొంటున్నారు.
అమెరికా ప్రతినిధులసభ ఎన్నికల్లో భారత సంతతి పౌరులు తమ సత్తా చాటుతున్నారు. మొత్తం 9 మంది భారతీయ అమెరికన్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరిలో ఐదుగురు సీనియర్ నాయకులు మరోసారి బరిలో నిలిచారు.