• Home » Amit Shah

Amit Shah

Chennai News: ఎన్డీయే గెలిస్తే.. నేనే సీఎం

Chennai News: ఎన్డీయే గెలిస్తే.. నేనే సీఎం

వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే గెలిస్తేతనను సీఎం పదవిలో కూర్చోబెడతానని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ముందే చెప్పారని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి పేర్కొన్నారు. ‘మక్కలై కాప్పోం-తమిళగతై మీడ్పోం’ అనే నినాదంతో జూలై 7వ తేదీ ప్రారంభించిన ఈపీఎస్‌ ప్రచారయాత్ర శుక్రవారం తేని జిల్లా కంబం నియోజకవర్గం చేరుకుంది.

Bhatti Vikramarka In Delhi: నిధులు విడుదల చేయాలి.. కేంద్రానికి మంత్రుల బృందం వినతి

Bhatti Vikramarka In Delhi: నిధులు విడుదల చేయాలి.. కేంద్రానికి మంత్రుల బృందం వినతి

రాష్ట్ర ప్రభుత్వం మొత్తం వనరులను సమీకరించి సహాయక చర్యలు చేపడుతుందని మంత్రులు పేర్కొన్నారు. 7 ఎన్డీఆర్ఎఫ్, 15 ఎస్టీఆర్ఎఫ్ బృందాలు, సుమారు 100 మంది సైనిక సిబ్బంది సహాయ కార్యకలాపాలలో పాల్గొంటున్నారని తెలిపారు.

Amit Sha: మీరు అంతర్గత కలహాలకు చెక్‌ పెడితే అధికారం మనదే..

Amit Sha: మీరు అంతర్గత కలహాలకు చెక్‌ పెడితే అధికారం మనదే..

తమిళనాడు బీజేపీలో అంతర్గత కలహాలకు చెక్‌ పెట్టి కూటమి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా రాష్ట్ర బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని రాష్ట్ర రాజకీయ పరిస్థితులను వివరించేందుకు అమిత్‌షాతో రాష్ట్ర బీజేపీ నేతలు న్యూఢిల్లీలో బుధవారం భేటీ అయ్యారు.

Bihar Polls: సీట్ల పంపకాలపై అమిత్‌షా కీలక సమావేశం

Bihar Polls: సీట్ల పంపకాలపై అమిత్‌షా కీలక సమావేశం

బిహార్‌లో ఎన్డీయే భాగస్వాములుగా BJP, నితీష్ కుమార్ సారథ్యంలోని జనతాదళ్ యునైటెడ్ (JD-U), చిరాగ్ పాశ్వాన్ సారథ్యంలోని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్), జితిన్ రామ్ మాంఝీ హిందుస్తాని అవావీ మోర్చా (సెక్యులర్), ఉపేంద్ర కుష్వాహకు చెందిన రాష్ట్రీయ లోక్ మోర్చా (ఆర్ఎల్‌డీ) ఉన్నాయి.

Amit Shah: యాంటీ నక్సల్స్ ఆపరేషన్లలో జవాన్ల సాహసాలను సువర్ణాక్షరాలతో లిఖించాలి

Amit Shah: యాంటీ నక్సల్స్ ఆపరేషన్లలో జవాన్ల సాహసాలను సువర్ణాక్షరాలతో లిఖించాలి

ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్‌లో నక్సల్స్‌తో పోరాడిన సీఆర్‌పీఎఫ్, ఛత్తీస్‌గఢ్ పోలీసులు, డీఆర్‌జీ, కోబ్రా జవాన్లను వారి కుటుంబ సభ్యులతో సహా కలుసుకుని సన్మానించడం జరిగిందని అమిత్‌షా తెలిపారు.

Amit Shah: హైదరాబాద్ గణేష్ నిమజ్జనానికి అమిత్ షా..  శోభాయాత్రపై పోలీసుల హైఅలర్ట్

Amit Shah: హైదరాబాద్ గణేష్ నిమజ్జనానికి అమిత్ షా.. శోభాయాత్రపై పోలీసుల హైఅలర్ట్

భాగ్యనగరంలో సెప్టెంబర్ 6న జరిగే గణేష్ నిమజ్జన శోభాయాత్రకు ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాబోతున్నారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆహ్వానం మేరకు అమిత్ షా హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారు.

Mahua Moitra: అమిత్‌షాపై అభ్యంతకర వ్యాఖ్యలు.. మహువా మొయిత్రాపై ఎఫ్ఐఆర్

Mahua Moitra: అమిత్‌షాపై అభ్యంతకర వ్యాఖ్యలు.. మహువా మొయిత్రాపై ఎఫ్ఐఆర్

అమిత్‌షాపై మహువా మొయిత్రా వ్యక్తిగత విమర్శలకు దిగారు. బంగ్లాదేశ్‌ నుంచి చొరబాట్లను అడ్డుకోవడంలో షా విఫలమయ్యారన్నారు. ఆయన తలను నరికి బల్లపై పెట్టాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Mahua Moitra: అమిత్‌షా తల నరికి బల్లపై పెట్టాలి

Mahua Moitra: అమిత్‌షా తల నరికి బల్లపై పెట్టాలి

కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను లక్ష్యంగా చేసుకుని తృణమూల్‌ కాంగ్రెస్‌ టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సంచలనంగా మారాయి..

Mahua Moitra: అమిత్ షా తల నరికి టేబుల్‌పై పెట్టాలి... మహువా మొయిత్రా సంచలన వ్యాఖ్యలు

Mahua Moitra: అమిత్ షా తల నరికి టేబుల్‌పై పెట్టాలి... మహువా మొయిత్రా సంచలన వ్యాఖ్యలు

సరిహద్దుల వెంబడి బీఎస్ఎఫ్ ఉన్నప్పటికీ చొరబాట్లు ఎలా కొనసాగుతున్నాయని మహువా మొయిత్రా ప్రశ్నించారు. పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాల్లో అక్రమ వలసలకు కేంద్ర నాయకత్వమే కారణమంటూ విమర్శలు గుప్పించారు.

Case Against Rahul Gandhi: పాట్నాలో రాహుల్ గాంధీపై కేసు నమోదు..

Case Against Rahul Gandhi: పాట్నాలో రాహుల్ గాంధీపై కేసు నమోదు..

దర్భంగా జిల్లాలో నిర్వహించిన ఓ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ తల్లిపై రాహుల్ గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యలు అసభ్యకరంగా ఉన్నాయని బీజేపీ నాయకుడు కృష్ణ సింగ్ కల్లు ఆరోపించారు. ప్రపంచంలో లేని వ్యక్తి గురించి దుర్భాషలు ఆడటం బాధాకరమన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి