Home » Anantapur
TDP Leaders Criticize Jagan: బీసీ పోలీస్ అధికారిపై జగన్ దారుణ పదజాలం ఉపయోగించారని.. సుధాకర్ యాదవ్‌పై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కాల్వ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. వారంలోపు క్షమాపణ చెప్పకపోతే.. జగన్ మీద రాజకీయ యుద్ధం చేస్తామని హెచ్చరించారు.
వైసీపీ అధ్యక్షుడు జగన్ పర్యటనలో బలప్రదర్శనతో అఘాయిత్యానికి దారితీసింది. పోలీసులపై దాడి, హెలికాప్టర్‌కు హానీ, భద్రతా వైఫల్యాన్ని కూర్చి రాజకీయ దూషణ చర్చలు మొదలయ్యాయి
శ్రీరామనవమి బ్రహ్మో త్సవాల్లో భాగంగా మూ డోరోజున మంగళవారం మొదటిరోడ్డులోని కాశీ విశ్వేశ్వర కోదండ రామా లయంలో రామచంద్రు డు హంసవాహనంపై సరస్వతీదేవి అలంకారం లో ఊరేగారు. ఈ సంద ర్భంగా ఉదయం సీతా రాములకు వివిధ అభి షేకాలు, సహస్ర నామార్చన నిర్వహించారు.
దేశ భవిష్యత్తు, నిర్మాణం యువత చేతుల్లోనే ఉందని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అన్నారు. మం డలంలోని కురగుంట గ్రామంలో ఆర్ట్స్ కళాశాల ఎనఎస్‌ఎస్ యూనిట్-2, ఎస్ఆర్ ఎడ్యుకేషన సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన ఎనఎస్‌ఎస్ స్పెషల్ క్యాంపు మంగళవారం ముగిసింది.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి నియోజక వర్గంలోని గురుకుల, మోడల్ పాఠశాలలు, కేజీబీ వీల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ సూచించారు. ఎమ్మెల్యే మంగళవారం అనంతపు రంలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన విద్యా శాఖాధికారులతో సమావేశం నిర్వహించారు.
జగనరెడ్డీ... ముందుగా మీ ఇంట్లో వారికి న్యాయం చేసి, ఆ తర్వాత ప్రజల వద్దకు రావాలని ఎమ్మె ల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ సూచించారు. ఆయన మంగళవారం నగరంలోని 11వ డివిజనలో మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని నిర్వ హించారు. పాతూరు చెన్నకేశవస్వామి ఆలయం నుంచి ఇంటింటికి వెళ్లి సమస్యలపై ఆరా తీశారు.
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మంగళవారం రాప్తాడు నియోజకవర్గంలో పర్యటించనున్నారు.బెంగళూరు నుంచి ప్రత్యేక హెలీకాఫ్టర్లో బయలుదేరి వస్తారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
శ్రీరామనవమి బ్రహ్మో త్సవాల్లో భాగంగా రెం డో రోజున సోమవారం మొదటి రోడ్డులోని కాశీ విశ్వేశ్వర కోదండ రామా లయంలో రాములవారు సింహవాహనంపై ఊరే గారు. ఈ సందర్భంగా ఉదయం ఆలయంలోని సీతా రాముల మూట విరాట్లకు వివిధ అభిషే కాలు, సహస్ర నామా ర్చన నిర్వహించారు.
డీఆర్డీఏ గెస్ట్‌హౌస్ శిథి లావస్థకు చేరింది. 1986 జనవరి 20వ తేదీన అప్పటి ఉమ్మడి రాష్ట్ర పరిశ్రమ ల శాఖ మంత్రి రామచంద్రారెడ్డి, అప్ప టి ఉమ్మడి జిల్లా కలెక్టర్ అశోక్‌కుమార్ తిగిడి చేతుల మీదుగా డీఆర్డీఏ అతిథి గృహాన్ని ప్రారంభించారు.
శ్రీరామనవమిని పురస్కరించుకుని కల్లూరు ఆగ్రహారం గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయం సమీపంలో ఆదివారం గ్రామస్థులు, తలారి నాగరాజు ఆధ్వర్యంలో పలు పందేలు నిర్వహించారు. యువకులు, ఉత్సాహవంతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.