Home » Ananthapuram
సబ్సిడీ పప్పుశనగ విత్తనం తీసుకు నేందుకు రైతులు ఆసక్తి చూపడం లేదు. జిల్లాలోని ఆర్బీకేల్లో రైతుల పేర్ల రిజిస్ర్టేషన ప్రక్రియ మందకొడిగా సాగుతోంది.
వర్షాలు అధికంగా కురవడంతో తాడిమర్రి మండలంలో పంటలను కోల్పోయి రైతులు పీకల్లోతు కష్టాల్లో పడ్డారు. మండల వ్యాప్తంగా దాదాపు 2వేల హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగవుతున్నాయి.