Home » Ananthapuram
టీడీపీ అధినేత చంద్రబాబుకు బెయిల్ రావడంతో జిల్లా వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.
కాపు రామచంద్రారెడ్డి అనుచరులు కుప్పిగంతులు వేస్తూ ఉంటే పోలీసులు కాపల కాస్తారని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. ట్రాఫిక్కు అంతరాయం కలిగేలా డీజేలు పెట్టి తాగి గంతులు వేస్తే పోలీసులు రక్షణ కల్పిస్తున్నారన్నారు.
ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. నగరంలోని వాల్మీకి కళ్యాణ మండపంలో యూనియన ఎన్నికలకు శుక్రవారం నామినేషన్లను స్వీకరించారు.
చెన్నై - అనంతపురం(Chennai to Anantapur) మధ్య ‘ఇంద్ర బస్సు’ సర్వీసులు నడపనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ అనంతపురం
గంజాయి అమ్ముతున్న 18 మంది ముఠా సభ్యులను అనంతపురం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఎస్బీ అన్బురాజన్ వివరాలు వెల్లడించారు.
బీజేపీ ఒత్తిడితోనే టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు జరిగిందని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెంబర్ రఘువీరారెడ్డి వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబుకు మద్దతుగా మాజీ మంత్రి పరిటాల సునీత దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఆమె దీక్షను నేడు పోలీసులు భగ్నం చేశారు.
స్కిల్ డెవలప్మెంట్ తరహాలోనే బైజూస్ కంటెంట్లో అవినీతి జరిగిందని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. బైజుస్లో జరిగిన అవినీతిపై ఆధారాలు సేకరిస్తున్నామని.. త్వరలోనే కేసులు పెడుతామని అన్నారు.
అనంతపురం: రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి.. ఎర్రగుంట్ల వైసీపీ సర్పంచ్ వన్నూరమ్మ భర్త హనుమంతప్పకు చుక్కలు చూపించారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి రాకుంటే చర్యలు తీసుకుంటామంటూ బెదిరించారు.
శ్రీ సత్య సాయి జిల్లా: టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు ఏపీ రాజకీయాల్లో కాకరేపుతోంది. చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక హిందూపురంలో టీడీపీ కార్యకర్త గుండెపోటుతో మృతి చెందాడు.