Home » Andhra Pradesh
ఆరుగాలం కష్టం చేతికి వచ్చే సమయంలో ముందు నుయ్యి, వెనక గొయ్యి అన్న చందంగా రైతన్నల పరిస్థితి మారింది.
కాకినాడ సాగరం రక్షణపరంగా తూర్పు నావికా దళా నికి అత్యంత కీలకం. గడచిన కొన్నేళ్లుగా కాకినాడ సము ద్ర జలాల్లో ఇండియన్ నేవీ పలు రకాల మాక్‌డ్రిల్స్, ఎక్సర్‌సైజ్‌లతో భద్రతను పటిష్టం చేస్తోంది.
వేమగిరి పం చాయతీ కార్యాలయంలో మంగళవారం కొవ్వూరు డీఎల్పీవో విచారణ చేపట్టారు.
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఉపాధ్యాయ నియోజకవర్గం శాసనమండలి(ఎమ్మెల్సీ) ఎన్నికల పోలింగ్ గురు వారం జరగనుంది.
నంతపురం మీదుగా వెళ్తున్న జాతీయ రహదారి-44పై బ్లాక్ స్పాట్లను జిల్లా ఎస్పీ జగదీష్ ఎనహెచఏఐ, ఆర్టీఏ అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. బ్లాక్ స్పాట్ల ప్రాంతాలైన రాప్తాడు జంక్షన, అయ్య వారిపల్లి క్రాస్, తపోవనం కూడలి, శిల్పా రామం సమీపంలోని బ్రిడ్జి కూడళ్లలో ఎస్పీ పర్యటించారు.
విభిన్న ప్రతిభావంతులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శివ్‌నారాయణ్ శర్మ సూచించారు. స్థానిక ఎస్‌ఎస్‌బీఎన డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాలను మంగళవారం ఘంగా నిర్వహించారు.
ప్రభుత్వ వసతిగృహాల్లో విద్యార్థినులకు వసతి, భోజనం, విద్య ఏ స్థాయిలో అమలు పరుస్తారో.. వారి భధ్రత విషయంలోనూ అదేస్థాయిలో చర్యలు చేపటా ్టలి. తమ సొంత బిడ్డల్లా చూసుకోవాల్సిన బాధ్యత సం బంధిత వార్డెన్లపై ఉంటుంది. అయితే కొందరు వార్డెన్లు నిర్లక్ష్యం వహిస్తున్నారన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవు తున్నాయి.
ప్రభుత్వ కళాశాలల్లో చదివే వారు దాదాపుగా అందరూ పేద విద్యార్థులే. వారి కుటంబాల ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. వీరికోసం మధ్యాహ్న భోజనాన్ని అందించడానికి ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.
కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు బియ్యం ఎగుమతి చేయడం అంత సులువు కాదు. వ్యాపారి ఎవరైనా, ఏ రాష్ట్రం వారైనా ఇక్కడున్నా డీ గ్యాంగ్‌కు అడిగినంత ఇచ్చుకోవాలి. లేదంటే బయట వ్యాపారుల నిలువలేని పోర్టు గేట్లు కూడా తాకలేవు.