Home » andhrajyothy
ఆంధ్రజ్యోతి సీనియర్ సబ్ ఎడిటర్ జే పవన్ కుమార్ (57) అనారోగ్యంతో మృతిచెందారు.
వంట చేయడానికే కాదు.. తినడానికే టైమ్ లేదు.. అంటోంది నేటి తరం. ఎప్పుడు పడితే అప్పుడు.. ఎక్కడ పడితే అక్కడ గబగబా నాలుగు మెతుకులు తిని.. మూతి తుడుచుకుని.. పనులకు పరిగెత్తడమే జీవితమైనప్పుడు తప్పడం లేదు. అందుకే ఢిల్లీ నుంచి గల్లీ వరకు.. పుట్టగొడుగుల్లా ఫుడ్ట్రక్లు వచ్చేశాయ్!. అడగ్గానే క్షణాల్లో ఆహారపదార్థాలను అందించి.. ఆకట్టుకుంటున్నాయి.
ఉత్తరాది ప్రభావం తెలుగువారిపై పడకముందే తెలుగువారు ఉత్తరాదిపై ప్రభావం చూపారని ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి ఎ. కృష్ణారావు అన్నారు.
పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు జ్ఞాతుల వలన సిరిసంప దలన్నీ పోగొట్టుకున్నాడు. భార్యతోను, తమ్ములతోనూ వనవాసం చేస్తూ ఒకనాడు నైమిశారణ్యానికి చేరుకున్నాడు. అక్కడ శౌనకాది ఋషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూతమహామునిని దర్శించి, నమస్కరించి ‘‘అయ్యా! మేము రాజ్యాధికారము, సమస్త వస్తు వాహనములను పోగొట్టుకున్నాము.
శ్రీశంభుతనయునకు సిద్ధిగణనాథునకు వాసిగల దేవతావంద్యునకును ఆ సరస విద్యలకు ఆది గురువైనట్టి భూసురోత్తమ లోకపూజ్యునకును శ్రీశ్రీ జయ మంగళం నిత్య శుభమంగళం శ్రీశ్రీ నేరేడు మారేడు నెలవంక మామిడి దుర్వార చెంగల్వ ఉత్తరేణు వేరువేరుగదెచ్చి వేడ్కతో పూజింతు పర్వమున దేవగణపతికినిపుడు శ్రీశ్రీ జయ శ్రీశ్రీ
(ఈ నామాలు చదువుతూ స్వామిని పూలతోగాని, అక్షతలతో గాని పూజించాలి. ఒకరు నామాలు చదువుతుండగా మిగిలిన వారు ఓం అనుకుంటూ పూజ చేయాలి.)
సీనియర్ జర్నలిస్టు, ఆంధ్రజ్యోతి మాజీ డిప్యూటీ ఎడిటర్ గారపాటి ఉపేంద్రబాబు(88) శుక్రవారం మృతి చెందారు. ఉపేంద్రబాబు 1935లో కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలోని కాసరనేనివారిపాలెంలో జన్మించారు. 1
బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతోన్న ఓ నిరుపేద మహిళ దీనావస్థపై ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన ‘ మా అమ్మను ఆదుకోరు ’ కథనంపై ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది. బాధిత మహిళ అనుముల పద్మ కుటుంబసభ్యులను సీఎంవో అధికారులు పిలిచి మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో (AP Election Results) గెలిచేదెవరు..? ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టారు..? ఎవర్ని సీఎం పీఠంపై కూర్చోబెట్టబోతున్నారు..? ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అక్షరాలా నిజమవుతాయా..? లేకుంటే అట్టర్ ప్లాప్ అవుతాయా..? 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో పోటీచేసిన 2,383 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని.. 3.33 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎలా తీర్పు ఇచ్చారు..? ఇలా ఎన్నో ప్రశ్నలకు..
రాష్ట్రాన్ని విభజించి పదేళ్లు పూర్తయింది. సర్వం కోల్పోయిన అవశేష ఆంధ్రప్రదేశ్ను అన్ని విధాలా నిలబెట్టేందుకు కేంద్రం ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ సంపూర్ణంగా అమలు కాలేదు.