Home » Animals
జంతు ప్రదర్శనశాలల్లో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కొందరు మద్యం సేవించి క్రూరమృగాల ఎన్క్లోజర్లలోకి చొరబడుతుంటారు. ఈ క్రమంలో కొన్నిసార్లు వాటి దాడిలో ప్రాణాలు కూడా కోల్పోతుంటారు. మరికొన్నిసార్లు కేర్ టేకర్లు కూడా జంతువుల దాడిలో గాయాలపాలవడం చూస్తూ ఉంటాం. ఇలాంటి...
అడవి జంతువుల మధ్య కొన్నిసార్లు విచిత్ర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. వేటకు వెళ్లిన పులి.. చిన్న జంతువుల చేతిలో ఘోరంగా ఓడిపోవడం, తీరా నోటికి చిక్కిన ఆహారం కూడా చేజారిపోవడం తదితర ఘటనలు అప్పుడప్పుడూ చూస్తూ ఉంటాం. తాజాగా, ఈ తరహా...
Viral News: కాలిఫోర్నియాలో(California) ఓ వ్యక్తి దారుణమైన పరిస్థితిని ఎదుర్కొన్నాడు. నిద్రిస్తున్న సమయంలో ప్యాంటులోకి తేలు(scorpion) దూరి వృషణాలపై కాటు వేసింది. దీనంతటికీ కారణం హోటల్ యాజమాన్యం నిర్లక్ష్యమే అంటూ కోర్టుకెక్కాడు బాధిత వ్యక్తి. తనకు పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశాడు.
మనుషులను మక్కీకి మక్కీ అనుకరించడంలో గొరిల్లాలు, చింపాంజీలు ముందు వరుసలో ఉంటాయని అందరికీ తెలుసు. కొన్ని చింపాంజీలు చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. ఇంకొన్ని మనుషులు కూడా చేయలేని పనులను ఈజీగా చేసేస్తుంటాయి. ఇలాంటి...
గొరిల్లాలు అచ్చం మనుషుల్లాగే ప్రవర్తించడం చూస్తూనే ఉంటాం. కొన్ని వాహనాలు శుభ్రం చేస్తే.. మరికొన్ని దుస్తులు ఉతకడం, ఇంకొన్ని ఏకంగా మనిషిని మక్కీకి మక్కీ దించేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..
అడవిలో ఆహార వేటలో ఉన్న జంతువులకు కొన్నిసార్లు విచిత్ర అనుభవాలు ఎదురవుతుంటాయి. తిరుగులేదు అని అనుకునే పెద్ద పెద్ద జంతువులకు సైతం అప్పుడప్పుడూ ఓటమి ఎదురవుతుంటుంది. మరికొన్నిసార్లు ఏకంగా చిన్న జంతువుల దాడిలో ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి కూడా తలెత్తుంటుంది. ఇలాంటి..
సాధు జంతువులైనా, క్రూరజంతువులైనా.. తల్లి ప్రేమలో మాత్రం ఎలాంటి మార్పూ ఉండదు. మనుషులతో పోలిస్తే.. జంతువులే మాత్రం తమ పిల్లలను ఎంతో గారాబంగా చూసుకుంటుంటాయి. కొన్నిసార్లు అవి తమ పిల్లలపై చూపించే ప్రేమ చూస్తే.. మనుషుల కంటే ఎంతో మేలని అనిపిస్తుంటుంది. ఇందుకు నిదర్శనంగా సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి..
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి పడుకుని ఉన్న సింహం వద్దకు వెళ్తాడు. దాని తలను తన కాలిపై ఉంచుకుని, మీద చేయి వేసి నిమురుతాడు. సింహం కూడా అతడి చేష్టలకు రిలాక్స్‌గా ఫీలవుతూ ఉంటుంది. ఇలా చాలా సేపు సింహాన్ని నిమిరిన తర్వాత.. ఏకంగా..
ఆడ కందిరీగలు, బొద్దింక ప్రవర్తనను మార్చడానికి మెదడుకు శస్త్రచికిత్స చేయగలవు. నమ్మలేరు కానీ ఇది చాలా మాయలమారి.. చంపకుండా, మత్తులాంటిది ఇచ్చి గుడ్లను పొదిగేలా చేస్తుంది. అదీ బొద్దింగ చనిపోతూ లార్వాను బ్రతికిస్తుంది. ఇంతటి క్రూరంగా మరే జాతిలోనూ జరగదు.. ఇది నిజం..
అవి చూడటానికి చాలా అందంగా ఉంటాయి. ఇవి ఆకారానికి చక్కగా కనిపిస్తాయి. లయన్ ఫిష్ వారి పేరు ఎలా వచ్చిందంటే వీటికి ఉండే ముళ్ళలాంటి ఆకారం చూడగానే సింహాన్ని గుర్తు చేస్తుంది.