Home » Animals
సాధారణ లూన్లు భూమిపై చాలా తక్కువగా ఉంటాయి, బొడ్డుపై జారడం, కాళ్లతో తమను తాము ముందుకు నెట్టడం చేస్తాయి. ఎందుకంటే వీటి కాళ్లు వారి శరీరం వెనుక భాగంలో ఉంటాయి. కాబట్టి నడవడం కంటే ఈత కొట్టేందుకే ఇష్టపడతాయి.
కోతి చేష్టలు ఎంతలా నవ్వు తెప్పిస్తాయో.. కొన్నిసార్లు అంతలా చిరాకు పుట్టిస్తాయి. ఇక పొరపాటున వాటిని కెలికితే మాత్రం చివరకు చుక్కలు చూపిస్తాయి. అప్పుడప్పుడూ పెద్ద పెద్ద జంతువులు సైతం ...
ఎవరి జీవితంలో ఎప్పుడు సంతోషం వెళ్లివిరుస్తుందో, ఎప్పుడు విషాద ఘటనలు చోటుచేసుకుంటాయో ఎవరూ చెప్పలేరు. అంతవరకూ బాగున్న వారు కాస్తా.. ఒక్కసారిగా విషాదంలో కూరుకుపోతుంటారు. కొన్నిసార్లు...
ఇవి చాలా సమయం మౌనంగా ఉంటాయి. ఎక్కువ సమయం ఎగురుతూ, రెక్కలు పట్టుకుని గ్లైడింగ్ చేస్తుంటాయి. ఇవి చాలా ఎత్తులో ఎగురుతాయి. ఈ రాబందులు కేవలం కంటి చూపు ద్వారా మాత్రమే ఆహారాన్ని కనుగొంటాయి. ఈ పక్షులు తమ ఆహారం కోసం కష్టపడుతున్నప్పుడు ఇతర రాబందులతో తగాదాలు సర్వసాధారణం,
కుక్కలు, కోతులు, పిల్లలు అప్పడప్పుడూ చిత్రవిచిత్రంగా ప్రవర్తించండం చూస్తుంటాం. కొన్నిసార్లు అవి మనుషుల్లాగా అనుకరించడం చూస్తూనే ఉంటాం. కానీ మనుషులను కాపాడేందుకు...
ఈ రెగల్ లయన్ చేపలు చాలా ఆకారాల్లో, వివిధ పరిమాణాల్లో కనిపిస్తాయి. నలుపు,నీలం రంగులో కనిపిస్తాయి. 5 నుండి 15 సంవత్సరాల వరకు జీవించగలవు. సంక్లిష్టమైన కోర్ట్‌షిప్ సంభోగం తర్వాత ఈ చేపలు 15,000 గుడ్లను సమూహాలుగా విడుదల చేస్తాయి.
కొందరు లక్ష్యాలను నేరవేర్చుకునే క్రమంలో విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.. కానీ మధ్యలో ఉన్నట్టుండి నిరాశకు లోనై ప్రయత్నాలను అర్ధాంతరంగా ఆపేస్తుంటారు. చిన్న చిన్న అవాంతరాలకే భయపడి వెనకడుగు వేస్తుంటారు. ఇలాంటి....
మొసలి కడుపులో ఉన్న 70 నాణేలను వెలికితీసిన వెంటర్నెరీ డాక్టర్లు ఆశ్చర్యపోయారు. జంతు ప్రదర్శనల శాలలకు వచ్చే సందర్శకుల కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని తెలిసి నోరెళ్లబెట్టారు.
జనావాసాల్లోకి జంతువులు చొరబడి బీభత్సం సృష్టించడం అప్పుడప్పుడూ జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఉన్నట్టుండి అడవి జంతువులు నివాస ప్రాంతాల్లోకి చొరబడి హల్చల్ చేస్తుంటాయి. ఈ క్రమంలో కొన్నిసార్లు ప్రాణ నష్టం కూడా జరుగుతుంటుంది. అలాగే ...
ఫసిఫిక్ ఆక్టోపస్ చాలా కష్టపడి సముద్ర గర్భంలో లోతైన గుహల లోపల దాదాపు 74 వేల గుడ్లు పెడుతుంది. ఇది ఏడు నెలల పాటు కదలకుండా శ్రమతో వాటిని కాపాడుతుంది. ఆహారం కోసం కూడా అక్కడి నుంచి కదలదు. ఇతర ప్రాణుల నుంచి గుడ్లను రక్షిస్తుంది. ఆహారం లేకుండా జీవించడానికి ఈ ఆక్టోపస్ కి తన శరీరంలోని కొవ్వులను కరిగించి ప్రోటీలతో జీవిస్తాయి.