Home » AP CMO
ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) పేషీలోకి మరో కీలక ఐఏఎస్ అధికారి చేరిపోయారు. సీఎం కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ రాజమౌళి(IAS Rajamouli)ని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేసిన ఐఏఎస్ రాజమౌళికి వెంటనే పోస్టింగ్ ఇచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి మేరకు ఇటీవల కేంద్ర సర్వీసుల నుంచి కేంద్ర ప్రభుత్వం ఆయణ్ని రిలీవ్ చేసింది.
తన మంత్రివర్గంలో బీసీలకు, మహిళలకు టీడీపీ కూటమి సారథి చంద్రబాబు అధిక ప్రాధాన్యమిచ్చారు.
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం(Andhra Pradesh Government) మారింది.. మరికొద్ది రోజుల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత ప్రభుత్వంలో కీలక పొజీషన్లో ఉండి.. అనేక ఆరోపణలు ఎదుర్కొన్న అధికారులపై వేటు పడుతోంది. ఇప్పటికే సీఎస్ జవహార్ రెడ్డి(CS Jawahar Reddy) సెలవులపై వెళ్లిపోగా..
ముఖ్యమంత్రి జగన్కు ధనుంజయరెడ్డి కార్యదర్శి. సీఎంవోలో ఆయనే కీలకాధికారి. ప్రజాప్రతినిధులు, లేదా అధికారుల నుంచి ఏవైనా అభ్యర్థనలు వస్తే వాటి సంగతి ఏమిటో చూడాలని ముఖ్యమంత్రి.. తన కార్యదర్శికి చెబుతారు. సంబంధిత అంశంలో ఏం జరిగింది, తాజా
Balineni Sreenivas Issue: సీఎంవో నుంచి ఎవరికెప్పుడు కబురు వస్తుందో..? సీఎంతో, వైసీపీ పెద్దలతో భేటీలో ఏం జరుగుతుందో అనేది ఒకింత భయపడిపోతున్నారట. ఇలా సీఎంవో నుంచి పిలుపు రావడంతో మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి (Balineni Sreenivasa Reddy) ఘోర అవమానం జరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి.