Home » AP deputy cm
రాష్ట్రంలో చిన్నారులపై జరుగుతున్న లైంగికదాడులపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. హోం మంత్రి అనిత స్ట్రిక్ట్‌గా ఉండాలని సూచించారు. లేదంటే తానే హోం మంత్రి బాధ్యతలు తీసుకోవాల్సి వస్తోందని సంకేతాలు ఇచ్చారు.
ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించే జల్‌జీవన్ మిషన్ పనులను వేగవంతం చేయాలని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు సిటీ సివిల్ కోర్టు సమన్లు జారీచేసింది. తిరుమల లడ్డూపై పవన్ కల్యాణ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో నోటీసులు జారీచేసింది. వచ్చేనెల 22వ తేదీన కోర్టుకు వ్యక్తిగతంగా హాజరుకావాలని స్పష్టం చేసింది.
వరద ప్రభావిత ప్రాంతాల బాధితులకు జగన్ భరోసా ఇస్తారని అంతా ఆశించారు. కానీ కేవలం ప్రచారం కోసం మాత్రమే పిఠాపురంలో జగన్ పర్యటించారనే చర్చ సాగుతోంది. పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో పర్యటిస్తే..
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన విజన్‌ను కలెక్టర్ల సదస్సులో చెప్పేశారు. మంత్రివర్గం కూర్పునకు ముందు అందరూ పవన్ కళ్యాణ్‌కు హోంశాఖ కేటాయిస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో పిఠాపురం శాసనసభ్యుడిగా గెలిచి తొలిసారి చట్టసభల్లో అడుగుపెట్టారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కట్టడంతో ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ భాగస్వామిగా ఉన్నారు. డిప్యూటీ సీఎం హోదాలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రిత్వ బాధ్యతలు స్వీకరించారు.