Home » AP News
ఏపీ ప్రభుత్వ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్-టెండర్/ప్రొక్యూర్మెంట్ కమిటీ సభ్యుడిగా నియమితులైన సీఏ మీనవల్లి మాచార్రావును సోమవారం హైదరాబాద్లో ఘనంగా సన్మానించారు.
మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఒంగోలు పోక్సో కోర్టు జడ్జి సంచలన తీర్పు ఇచ్చారు. దోషిగా తేలిన షేక్ మొహ్మద్ అప్సర్బాషాకు మరణించే వరకు జైలుశిక్ష విధిస్తూ ఇన్చార్జి న్యాయమూర్తి రాజా వెంకటాద్రి సోమవారం తీర్పు వెలువరించారు.
విజయనగరంలో విశ్రాంత అధ్యాపకురాలిని మోసం చేసిన కేసులో పోలీసులు సైబర్ నేరగాళ్ల ఆటకట్టించారు. వారి వద్ద నుంచి నగదు, ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన లేబర్సెస్ విభజనకు ఏకాభిప్రాయం కుదిరింది. ఆ సెస్ విభజనకు రెండు ప్రభుత్వాలు సుముఖత వ్యక్తం చేశాయి.
ఒక చెట్టు నుంచి మహా అయితే ఎంత ఆదాయం వస్తుంది! అది ఏ రకమైనా.. పండ్లు, పూలు లేదా ఆయుర్వేద ఔషధ రూపంలో వందల నుంచి వేల రూపాయల్లో ఉండొచ్చు.
సము ద్ర తీర ప్రాంతాల్లో నిఘా కోసం త్వరలోనే హై ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్(హేల్) మానవ రహిత ఎయిర్క్రా్ఫ్టలు అందుబాటులోకి రానున్నాయని తూ ర్పు నౌకాదళం చీఫ్ వైస్ అడ్మిరల్ రాజేశ్ పెంధార్కర్ వెల్లడించారు.
తమ పార్టీ అధికారంలో ఉందన్న ధీమాతో ఓ వైసీపీ నేత అరాచకానికి పాల్పడ్డాడు. ఓ దుకాణం నిర్వాహకురాలిని బెదిరించి లొంగదీసుకున్నాడు. ఆ క్రమంలో ఫొటోలు, వీడియోలు తీశాడు.
గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చి మరింత అర్థవంతంగా, పటిష్ఠంగా వ్యవస్థను తయారుచేసి ప్రజలకు ఉపయోగకరంగా నిలపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు.
ఫెంగల్ తుఫాను కారణంగా భారీ వర్షాలకు సంభవించిన పంట నష్టాన్ని అంచనా వేసి, రైతులకు నష్టపరిహారం చెల్లించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో స్వీడన్ నుంచి వచ్చి ఐదు నెలలపాటు తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన ప్రవాసాంధ్రుడు ఉన్నం నవీన్కు అరుదైన గౌరవం దక్కింది.