Home » AP Secretariat Employees Association
రానున్న సంవత్సరాలలో భారత్ చేపట్టనున్న అంతరిక్ష యాత్రల వివరాలను ఇస్రో సోమనాథ్ వెల్లడించారు. అంతరిక్షానికి మినిషి పంపించే లక్ష్యంగా నిర్దేశించుకున్న మొట్టమొదటి మానవ సహిత మిషన్ ‘గగన్యాన్’ను 2026లో చేపట్టే అవకాశం ఉందని ఆయన చెప్పారు.
రాష్ట్రంలోని కొందరు మంత్రుల వద్ద పనిచేస్తున్న ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ(ఓఎ్సడీ)అధికారుల వ్యవహార శైలి విమర్శలకు తావిస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రుల ఎంపికలో సీఎం చంద్రబాబు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. అయితే, మంత్రులు తమ దగ్గర పనిచేసే ఓఎస్డీ, వ్యక్తిగత
బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ తొలి రోజు బ్యాట్ పవర్ చూపగా.. రెండో రోజు తమ బంతి పదునేంటో రుచి చూపించింది. దీంతో శుక్రవారమే మ్యాచ్పై పట్టు బిగించింది.
ఎడతెరపి లేకుండా భారీ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల్లో వరద నీరు పోటెత్తింది. ముఖ్యంగా విజయవాడ నగరంలోని వివిధ ప్రాంతాలు నీట మునిగాయి. ఈ భారీ వర్షాలు, వరదలకు పదుల సంఖ్యలో మరణించారు.
ప్రాణవాయువుని ఇచ్చే చెట్లను కాపాడితే భావితరాల కోసం పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని కలెక్టర్ జె.వెంకటమురళీ తెలిపారు.
ఎస్సీ కార్పొరేషన ద్వారా జిల్లాకు మంజూరైన ఆటో లు, ట్రాక్టర్లను అర్హులైన ని రుద్యోగ యువతకు పంపి ణీ చేయాలని పీఆర్ఎ్సవైఎఫ్ రాష్ట్ర కన్వీనరు శంకర్ డిమాండ్ చేశారు.
మానవ మేధస్సుకు మానసిక వికాసానకి కళలు ముఖ్యమని వైవీయూ వైస్చాన్సలర్ క్రిష్ణారెడ్డి అన్నారు.
రాష్ట్రంలోని అన్ని ఇండస్ట్రియల్ జోన్లను శ్రీసిటీ తరహాలో అభివృద్ధి చేయాలని పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్శాఖ మంత్రి టీజీ భరత్ అధికారులను
ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లో గతేడాది మేలో ఘర్షణలు చెలరేగాయి. దాంతో ఆ రాష్ట్రం అతలాకుతలమైంది. ఈ నేపథ్యంలో మణిపూర్ను సందర్శించాలని ప్రధాని నరేంద్ర మోదీకి ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ విజ్జప్తి చేశారు.
మండలంలో పింఛన పంపిణీ పండుగల సాగింది. ఎ.నారాయణపురం, అనంతపురంరూరల్, రుద్రంపేట పంచాయితీలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ స్థానిక నాయకులతో కలసి ఇంటింటా పింఛన పంపిణీ చేశారు.